“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, మే 2018, మంగళవారం

Milte Hi Ankhen Dil Huwa - Talat Mehamood, Shamshad Begum


Dilip Kumar, Munawar Sultana
Milte Hi Akhen Dil Huva Deewana Kisi Ka

అంటూ తలత్ మెహమూద్, శంషాద్ బేగం లు మధురంగా ఆలపించిన ఈ గీతం 1950 లో వచ్చిన Babul అనే చిత్రం లోనిది. ఇది డ్యూయెట్ అయినా, దీనిని సోలోగా పాడాను. ఈ పాట పుట్టి 68 ఏళ్ళయింది. ఈ పాటలో రచయిత చేసిన విన్యాసాలలో afsaana, deewana, parwana, paimana అనే ప్రాసలను గమనించండి. ఈ పాటలో దిలీప్ కుమార్, మునావర్ సుల్తానా నటించారు.


పాత తరం గాయనీ మణులలో శంషాద్ బేగం స్వరం చాలా విలక్షణమైనది. ఖంగుమంటూ మ్రోగడమే గాక చాలా పై స్థాయిలో కూడా అలవోకగా పలుకుతుంది. ఆమె స్వరంలో ఒక రకమైన నిర్లక్ష్యమూ, మంకుతనమూ ధ్వనిస్తాయి.

ఈ మధురగీతాన్ని నా స్వరంలో కూడా వినండి.

Movie:-- Babul (1950)
Lyrics:-- Shakil Badayuni
Music:-- Naushad
Singers:-- Talat Mehamood, Shamshad Begum
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
---------------------------------------------------
Shamshad Begum and Talat Mehmood
Milte hi aakhen dil huva deevana kisika
Afsana mera bangaya afsana kisika

Pucho na mohabbat ka asar haye na pucho
haye na pucho
Dam bhar me koyi hogaya parwana kisi ka

Haste hi na aajaye kahi akhon me aasu
aakhon me aasu
Bharte hi chalak jaye na paimana kisi kaa

Milte hi aakhen dil huva deevana kisika
Afsana mera bangaya afsana kisika

Meaning

As soon as my eyes met her eyes
I have become mad after her
Suddenly, my life took a new turn
and my story took a different route

Don't ask me about the effect of love
don't ask, don't ask
In one moment, I have become a moth
in the fire of her beauty

Just by laughing
tears wont come into the eyes
Just by filling somebody's goblet
the wine wont spill over

As soon as my eyes met her eyes
I have become mad after her
Suddenly, my life took a new turn
and my story took a different route

తెలుగు స్వేచ్చానువాదం

ఎప్పుడైతే మా కన్నులు కలిశాయో
అప్పుడే నా హృదయం పిచ్చిదై పోయింది
నా కధ ఆ క్షణంలోనే మారిపోయింది

ప్రేమ ప్రభావం ఎలా ఉంటుందని నన్నడక్కు
ఒక్క క్షణంలో నేను అగ్నిలో దూకే
మిడుతనై పోయాను

నవ్వినంత మాత్రాన కన్నీళ్లు రావు
ఇంకొకరి మధుపాత్రలో మధువును పోసినంత మాత్రాన
అది పొర్లిపోదు

ఎప్పుడైతే మా కన్నులు కలిశాయో
అప్పుడే నా హృదయం పిచ్చిదై పోయింది
నా కధ ఆ క్షణంలోనే మారిపోయింది