“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, మే 2018, మంగళవారం

Tum Jo Hamare Meet Na Hote - Mukesh


Tum Jo Hamare Meet Na Hote అంటూ ముకేష్ శ్రావ్యంగా ఆలపించిన ఈ గీతం 1962 లో వచ్చిన Aashiq అనే చిత్రంలోనిది. ఈ పాటలో రాజ్ కపూర్ నటించాడు. ఈ మధుర గీతాన్ని నా స్వరంలో వినండి మరి !

Movie:-- Asshiq (1962)
Lyrics:-- Shailendra
Music:--Shankar Jaikishan
Singer:-- Mukesh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------------------
Tumjo hamare meet na hote
Geet ye mere geet na hote
Haskejo tumne Rangna bharte
Khaab ye mere khaab na hote
Tumjo hamare

Tumjona sunte kyu gaata main – 2
Bebas ghutke Reh jaata mai
Tumjo hamare meet na hote
Geet ye mere geet na hote
Tumjo hamare

Soonee dagar kaa Ek sitaara -2
Jhilmil jhilmil roop tumhara
Tumjo hamare meet na hote
Geet ye mere geet na hote
Tumjo hamare

Jeekar taahai Udkar aavoo – 2
Saamne baithu Aur doharaaoo
Tumjo hamare meet na hote
Geet ye mere geet na hote
Haskejo tumne Rangna bharte
Khaab ye mere khaab na hote

Tumjo hamare

Meaning

If you were not my friend
I would not have sung this song
If you had not smiled
and painted my dreams with colors
then my dreams would not have come true

If you don't listen to my songs
then I would not sing them at all
then I would remain helpless
and suffer silently within me

You are a shining star on a beautiful path
your form is sparkling with light

I feel like coming to you flying
sit with you and say everyday

If you were not my friend
I would not have sung this song
If you had not smiled
and painted my dreams with colors
then my dreams would not have come true

తెలుగు స్వేచ్చానువాదం

నువ్వు నా స్నేహితురాలివి కాకుంటే
ఈ పాటను నేను పాడేవాడినే కాను
నా స్వప్నాలకు నీ చిరునవ్వుతో
రంగులను అద్దకపోయి ఉంటే
ఆ స్వప్నాలు నిజాలయ్యేవే కావు

నువ్వు వినకపోతే
నేనీ పాటలను పాడటంలో అర్ధమే లేదు
అలాంటప్పుడు నేను లోలోపల
బాధపడటం తప్ప ఇంకేం చెయ్యగలను?

అందమైన దారిలో
మెరుస్తున్న నక్షత్రానివి నువ్వు
నీ రూపం ఎంతో ప్రకాశవంతం

ఇప్పుడే రెక్కలు కట్టుకుని
నీ దగ్గరకు ఎగురుకుంటూ రావాలని ఉంది
నీ ప్రక్కనే కూర్చుని నీతో ఇలా చెప్పాలని ఉంది

నువ్వు నా స్నేహితురాలివి కాకుంటే
ఈ పాటను నేను పాడేవాడినే కాను
నా స్వప్నాలకు నీ చిరునవ్వుతో
రంగులను అద్దకపోయి ఉంటే
ఆ స్వప్నాలు నిజాలయ్యేవే కావు