ఆధ్యాత్మికత అనేది చేతలలో కూడా కనిపించాలి. ఉత్త మాటలలో మాత్రమే కాదు

25, జూన్ 2017, ఆదివారం

రెండవ అమెరికా యాత్ర -65 (కేంటన్ పార్క్)

కేంటన్ లో ఉన్న ఆనంద్ గారి ఇంటికి వెళ్ళినపుడు వాళ్ళ సబ్ డివిజన్ లో ఉన్న పార్క్ లో అందరం కలసి ఆడుకుంటూ ఉండగా తీసుకున్న ఫోటోలు.