“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

9, మే 2017, మంగళవారం

Ye Ankhen Dekh Kar Hum Saari - Lata Mangeshkar, Suresh Wadekar



Ye Ankhen Dekhar Hum Sari Duniya Bhool Jate Hai

అంటూ లతా మంగేష్కర్, సురేష్ వాడేకర్ అద్భుతంగా ఆలపించిన ఈ మధుర గీతం 1981 లో వచ్చిన Dhanwan అనే సినిమాలోనిది. ఇది ఈనాటికీ మరపురాని మధుర యుగళ గీతాలలో ఒకటి.

లతాజీతో కలసి పాడిన నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

అమెరికానుంచి పాడుతున్న ఇంకో పాట ఇది.

Movie:--Dhanwan (1981)
Lyrics:--Sahir Ludhianwi
Music:--Hrudayanath Mangeshkar
Karaoke courtesy:--Rajesh Gupta
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------
[Yeh aankhein dekh kar hum
Saari duniya bhool jaate hain]-2
Inhein paane ki
Inhein paane ki dhun mein
Har tamanna bhool jaate hain

[Tum apni mehki mehki zulf ke
Pechon ko kam kar do]-2
Musafir inmein ghir kar
Apna rasta bhool jaate
Bhool jaate hain


Yeh aankhein dekh kar hum
Saari duniya bhool jaate hain

[Yeh baahein jab hamein apni
Panaahon mein bulaati hain]-2
Hamein apni kasam
Hamein apni kasam hum har
Sahara bhool jaate hain

[Tumhare narm-o-naazuk
Honth jis dam muskurate hain]-2
Baharein jhenpti hain
Phool khilna bhool jaate hain
Yeh aankhein dekh kar hum
Sari duniya bhool jaate hain

[Bahut kuchh tumse kehne ki
Tamanna dil mein rakhte hain]-2
Magar jab saamne aate hain
Kehna bhool jaate hain
[Mohabbat mein zubaan chup ho to
Aankhein baat karti hain]-2
Woh keh deti hain sab baatein
Jo kehna bhool jaate hain

Yeh aankhein dekh kar hum
Saari duniya bhool jaate hain
Yeh aankhein dekh kar hum
Saari duniya bhool jaate hain

Meaning

Seeing these eyes I forget everything
In the effort to tune with them
I simply forget all my other passions

You please lessen the weirdness
of your shining hair locks
Lest a traveller, falling in their trap
might forget his way out from them

Seeing these eyes I forget everything
In the effort to tune with them
I simply forget all my other passions

When your arms invite me into their cosy shelter
I swear on you
I simply forget all other shelters and supports
When your two lovely and slender lips smile
It is as if many spring seasons suddenly appear
and the flowers forget to bloom

Seeing these eyes I forget everything
In the effort to tune with them
I simply forget all my other passions

I plan to tell you many many things always
and I keep them all in my heart
But when I come near you
I just forget everything !
When you are in love 
your lips become silent
and your eyes start speaking
They tell everything silently
So you forget everything in my presence

Seeing these eyes I forget everything
So you forget everything in my presence
Seeing these eyes I forget everything

తెలుగు స్వేచ్చానువాదం

నీ చక్కని కన్నులను చూస్తూ
నేను ప్రపంచాన్నే మరచిపోతున్నాను
వాటితో మమేకమయ్యే ఆరాటంలో
నా ఇతర ఆలోచనలన్నింటినీ మరచిపోతున్నాను
ముందుగా తళతళ లాడే నీ జడపాయల మాయను కొంచం తగ్గించు
నాబోటి యాత్రికుడు వాటిలో పడి తన దారిని మరచిపోయి
బయట పడలేక పోతున్నాడు

నీ రెండు బాహువులు నన్ను ఆహ్వానించిన క్షణంలో
ఇతర ఆసరాలన్నింటినీ నేను మరచిపోతున్నాను
నీ అందమైన లేత పెదవులు నవ్వినప్పుడు
ఎన్నో వసంతాలు వెల్లివిరుస్తున్నాయి
పూలు వికసించడం మర్చిపోతున్నాయి

నీతో ఊసులాడాలని ఎన్నెన్నో విషయాలను
నా గుండెల్లో దాచుకుంటాను
కానీ నీ సమక్షంలో అవన్నీ మర్చిపోతూ ఉంటాను
ప్రేమలో ఉన్నపుడు అలాగే అవుతుంది
అప్పుడు పెదవులు మూగబోతాయి
కళ్ళు మాత్రమే మాట్లాడుతాయి
అవి అన్నీ చెప్పేస్తాయి గనుక ఇక మాట్లాడేదానికి ఏమీ మిగలదు

నీ చక్కని కన్నులను చూస్తూ
నేను ప్రపంచాన్నే మరచిపోతున్నాను
నీ చక్కని కన్నులను చూస్తూ
నేను ప్రపంచాన్నే మరచిపోతున్నాను....