“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, మే 2017, శుక్రవారం

Tum Bin Javu Kahaa - Kishore Kumar


Tum Bin Javu Kahaa Ke Duniya Me Aake

అంటూ కిషోర్ కుమార్ తన సుమధుర స్వరంతో ఆలపించిన ఈ గీతం Pyar Ka Mousam (1969) అనే సినిమాలోది. ఈ పాటను మజ్రూ సుల్తాన్ పూరి వ్రాయగా రాహుల్ దేవ్ బర్మన్ సంగీతాన్ని అందించారు. ఇది కూడా ఆపాత మధురాలలో ఒక పాటే. 

ఈ పాటను రఫీ కూడా పాడాడు. కానీ అది పెద్దగా పాపులర్ కాలేదు. కిషోర్ పాడిన పాటే బాగా పాపులర్ అయింది.

ఈ పాటకూడా ఒక ఘజల్ సాంగే. తన ప్రేయసిని ఉద్దేశించి పాడుతున్న పాటలా అనిపించినా, ఇది దైవాన్ని ఉద్దేశించి పాడిన పాటే.

అమెరికా నుంచి పాడుతున్న నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:-- Pyar Ka Mousam (1969)
Lyrics:-- Majrooh Sultan Puri
Music:-- R.D.Burman
Singer:-- Kishor Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------------------------
Humming...
Tum bin jaaoon kahan - 2
Ke duniya mein aake
Kuch na phir chaaha kabhi tumko chaahke
Tum bin jaaoon kahan
Ke duniya mein aake
Kuch na phir chaaha kabhi tumko chaahke
Tum bin
...
Reh bhi sakoge tum kaise - hoke mujhse judaa
Hat jaayegi deewaarein sunke meri sadaa
Aana hoga tumhe mere liye
- saathi meri
Sooni raah ke
Tum bin jaaoon kahan
Ke duniya mein aake
Kuch na phir chaaha kabhi tumko chaahke
Tum bin
...
Kitni akeli si pehle - thi yahi duniya
Tumne nazar jo milai
- bas gayi duniya
Dil ko milijo tumhari lagan
- diye jal gaye
Meri aa
ah se
Tum bin jaaoon kahan
Ke duniya mein aake
Kuch na phir chaaha kabhi tumko chaahke
Tum bin
..
Dekho mujhe sarse kadam tak - sirf pyaar hu main
Galese lagaloke tumhaara
- beqaraar hu main
Tum kya jaano ke
bhatakta phira - kis kis galeee
Tumko chaahke
Tum bin
jaaoon kahan
Ke duniya mein aake
Kuch na phir chaaha kabhi tumko chaahke
Tum bin
...


Meaning

If not you, who else can I approach
After coming into this world?
After seeking you, who else can I seek?
If not you...

How can you too remain away from me
All the walls that separate us will fall down
after listening to my call
You must come to me one day, my dear
and join me in my path

How lonely was the world earlier
Once our eyes met, everything changed
When you touched my heart
its sighs suddenly became bright lamps

Look at me
From top to bottom I am full of love
I am waiting for you all along
Take me into your arms
How can you know how many streets
I wandered through?
Searching for you always

If not you, who else can I approach
After coming into this world?
After seeking you, who else can I seek for?
If not you...

తెలుగు స్వేచ్చానువాదం

ఈ లోకంలోకి అడుగు పెట్టిన తర్వాత
నీ దగ్గరకు కాక ఎవరి దగ్గరకు పోగలను?
నిన్ను కోరిన తర్వాత
ఇంకెవరిని కోరగలను?

నువ్వు కూడా నాకు దూరంగా ఎంతకాలం ఉండగలవు?
నా పిలుపులు విన్న తర్వాత 
మన మధ్యనున్న గోడలు కూలక తప్పదు
ఏదో ఒకనాడు నువ్వు నాదగ్గరకు రాక తప్పదు
నాతో కలసి నడవక తప్పదు

ఇంతముందు ప్రపంచం ఎంత ఒంటరిగా తోచేదో?
ఒకసారి నీ చూపు నాపైన పడ్డాక అంతా మారిపోయింది
నువ్వు నా హృదయాన్ని స్పర్శించాక
నా నిట్టూర్పులన్నీ
ఆనంద దీపాలుగా మారిపోయాయి

చూడు... 
తలనుంచీ కాళ్లవరకూ నాలో ప్రేమే నిండి ఉంది
నీకోసం వేచి చూస్తున్నాను
నన్ను నీ చేతులలోకి తీసుకో
నీకోసం వెదుకుతూ ఎన్ని వీధులలో పరిభ్రమించానో
నీకేం తెలుసు?

ఈ లోకంలోకి అడుగు పెట్టిన తర్వాత
నీ దగ్గరకు కాక ఎవరి దగ్గరకు పోగలను?
నిన్ను కోరిన తర్వాత
ఇంకెవరిని కోరగలను?