“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, మే 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర - 29 (తారా స్తోత్రం ఈ-బుక్ రిలీజైంది)

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పాఠకుల కోర్కెను తీరుస్తూ ఈ వైశాఖ పౌర్ణమి కానుకగా తారా స్తోత్రం 'ఈ బుక్' ఈరోజున విడుదల చేస్తున్నాను. ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న వారికి ఈ 'ఈ బుక్' చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Google play books గానీ, లేదా పక్కనే కనిపిస్తున్న తారా స్తోత్రం ఐకాన్ మీద క్లిక్ చేసి కానీ 'ఈ బుక్' ను పొందవచ్చు.