“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

4, జులై 2015, శనివారం

Hindi Melodies-Jagjith Singh--Aap Ko Dekh Kar Dekhta Reh Gaya...














ఆప్ కో దేఖ్ కర్ దేఖ్ తా రెహ్ గయా...

ఘజల్ గంధర్వుడైన జగ్జీత్ సింగ్ గళంలోనుంచి జాలువారిన ఇంకొక సుమధుర గీతం ఇది.అన్ని ఘజల్స్ లాగే ఇది ఏకకాలంలో ప్రేమగీతమూ, మార్మికగీతమూ కూడా.

Song:--Aap Ko Dekh Kar Dekhta Reh Gaya

Album:-Together (2004)
Singer:--Jagjith Singh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------
Aap ko dekh kar dekhta reh gaya-2
Kya kahoon aur kehne ko kya reh gaya
Aap ko dekh kar dekhta reh gaya

Unki aankhon se kaise chhalakne laga-2
Mere hoton pe jo majra rah gaya-2
Aap ko dekh kar dekhta reh gaya

Aise bichhde sabhi raat ke mod par-2
Aakhri hum safar rasta rah gaya-2
Aap ko dekh kar dekhta reh gaya

Soch kar aao hue tamanna yahi-2
janeman jo yanha rah gaya, rah gaya-2
Aap ko dekh kar dekhta reh gaya

Meaning

I saw you
and kept on staring at you...
what could I say?
After seeing you
what else was left to be said?

How they all overflowed from her eyes?
Those things that remained unexpressed on my lips..

Everybody parted on their ways
at the junction of night
The road alone remained
my last companion in my travel

Think well before you come, darling
because this is the path of passion
Whoever stayed with me
Stayed forever...

I saw you
and kept on staring at you...
what could I say?
After seeing you,
what else was left to be said?


తెలుగు స్వేచ్చానువాదం

నిన్ను చూచిన తర్వాత
అలాగే చూస్తూ ఉండిపోయా
ఏం మాట్లాడగలను?
నిన్ను చూచాక మాట్లాడటానికి
ఏం మిగిలింది గనుక?

నేను చెప్పాలనుకుని చెప్పలేకపోయినవి
ఆమె కళ్ళలో ఎలా ప్రతిఫలించాయి?

రాత్రి అనే కూడలిలో అందరూ
ఎవరిదారిన వారు విడిపోయారు
దారి ఒక్కటే నా ప్రయాణంలో
చివరితోడుగా మిగిలింది

నా దగ్గరకు వచ్చేముందు
బాగా ఆలోచించుకో ప్రియతమా
ఎందుకంటే నాది కామనామార్గం
ఇంతకు ముందు వచ్చినవారందరూ
ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయారు...
(ఒక్కసారి నా దారిలో అడుగుపెడితే నీవూ వెనక్కు పోలేవు)

నిన్ను చూచిన తర్వాత
అలాగే చూస్తూ ఉండిపోయా
ఏం మాట్లాడగలను?
నిన్ను చూచాక మాట్లాడటానికి
ఏం మిగిలింది గనుక?