మేమున్న ప్లేస్ కు దగ్గర్లోనే ఉన్న రివర్ సైడ్ పార్క్ కు వాకింగ్ కోసం వెళ్ళినపుడు తీసిన ఫోటోలు చూడండి మరి.
 |
పోయినేడాది ఇక్కడే ఒక ఫోటో దిగాను |
 |
పక్షులకోసం ఆహారాన్ని ఉంచే గూళ్ళు |
 |
పక్కనే ఉన్న ఇంటివారు నదిలోకి కళాత్మకంగా కట్టుకున్న మెట్లు |
 |
నిద్రా? ధ్యానమా? |
 |
ధ్యానమే కావచ్చు |
6
 |
ఇక్కడెంత బాగుందో? |