“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

20, ఏప్రిల్ 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర -13 (USA లో నేనేం చేస్తున్నాను?)

USA లో నేనేం చేస్తున్నాను?

వంటలో సాయం చేస్తున్నాను

షాపింగ్ చేస్తున్నాను

శిష్యులను కలుస్తున్నాను

రెస్టారెంట్స్ కు వెళ్తున్నాను 



సినిమాలు చూస్తున్నాను 


కార్లలో షికార్లు తిరుగుతున్నాను

షాపింగ్ చేస్తున్నాను

ఇన్ని రకాల వైన్సా??


ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను

తింటున్నాను 

చర్చిస్తున్నాను



శాస్త్రబద్ధంగా ఉపాసన చేస్తున్నాను

వెయిట్స్ చేస్తున్నాను



మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను





యోగా చేస్తున్నాను

ధ్యానంలో ఉంటున్నాను

పాటలు పాడుతున్నాను

రాఫత్ ఆలీ ఖాన్ ' ఓరే పియా' పాటను పాడుతూ