“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

7, ఏప్రిల్ 2016, గురువారం

వేదనైన మధురమౌనుగా నువ్వు పంచుతుంటే - సరిక్రొత్త పాట


"వేదనైన మధురమౌనుగా" - అంటూ ఇంతకు ముందు ఆలపించిన గీతాన్ని ఇప్పుడు Improved Version గా మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.

వినండి.


అంతేకాదు.మరొక్క విషయం.నేను ఇంతకు ముందు పాడిన పాటలలో చిన్న చిన్న తప్పులు అక్కడక్కడా దొర్లాయి.వాటిని సరిచేసి మళ్ళీ పాడి Improved sound quality తో మళ్ళీ అవే పోస్టులలో ఉంచాను.మరొక్కసారి పాత పాటలను ముఖ్యంగా హిందీ పాటలను మళ్ళీ వినమని నా అభిమానులకు మనవి చేస్తున్నాను.


Thanks for your patience.