“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

Yaad Na Jaaye - Mohammad Rafi


Yaad na jaaye Beethe dinon ki...

అంటూ మహమ్మద్ రఫీ తన సాంద్ర గంభీర స్వరంతో ఆలపించిన ఈ విషాద గీతం 1963 లో వచ్చిన Dil Ek Mandir అనే చిత్రంలోనిది. ఈ గీతం కూడా కీరవాణి రాగంలో స్వరపరచబడినదే. ఒకప్పటి తన ప్రియురాలు విధివైపరీత్యం వల్ల ప్రస్తుతం వేరొకరి భార్యగా ఉంది. మరచిపోదామని ప్రయత్నించినా ఆమెను మరచిపోలేక హీరో పాడిన పాట ఇది. శుద్ధమైన హార్మోనియం స్వరాలను ఈ గీతంలో వినవచ్చు. తబలా, వయోలిన్, హార్మోనియంలతో అతి సింపుల్ గా ఎంత మధురమైన రాగాన్ని ఈ పాటలో పొదిగారో శంకర్ జైకిషన్ ద్వయం !! అందుకేగా ఈనాటికీ ఈ పాటను మనం పాడుకుంటున్నాం?

నా స్వరంలో కూడా ఈ పాథోస్ గీతాన్ని వినండి మరి.

Movie:-- Dil Ek Mandir (1963)
Lyrics:-- Shailendra
Music:-- Shankar Jaikishan
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------
Yaad na jaaye beete dinon ki
Jaake na aaye jo din
Dil kyu bulaaye unhe – Dil kyu bulaaye
Yaad na jaaye

Din jo pakheru hote – Pinjre me mai rakh lethaa – 2
Paaltaa unko jatan se – 2
Mothi ke daane detaa
Sine se rehta lagaaye
Yaad na jaaye

Tasveer unki chupaake – Rakh du jahaa jee chaahe – 2
MannmE basee ye moorat –
Lekin mite na mitaye
Kehne ko hai vo paraye
Yaad na jaaye….

Meaning

Memory doesn't fade away
of the days gone by
The days that have turned into the past
never to return back
But why my heart calls back those memories?
Why?

If those days were birds of the wing
I would put them into a cage
and will rear them up with care and concern
feeding them with grains of pearl
and will keep them close to my bosom

I will cherish her picture and hide it
where ever my heart desires to keep it
her image stays in my mind
and won't go even if I try to erase it
But I cannot express my love
because she belongs to another person

Memory doesn't fade away
of the days gone by
The days that have turned into the past
never to return back
But why my heart calls back those memories?
Why?

తెలుగు స్వేచ్చానువాదం

గతించిన రోజుల జ్ఞాపకాలు
నన్ను వదలడం లేదు
ఆ రోజులు మళ్ళీ వెనక్కు రావని తెలుసు
కానీ నా మనసెందుకు వాటిని వెనక్కు రమ్మంటోంది?
ఎందుకిలా?

ఆ రోజులే గనుక పక్షులైతే
వాటిని పంజరంలో ఉంచుకునేవాడిని
ముత్యపు గింజలను వాటికి పెట్టేవాడిని
జాగ్రత్తగా వాటిని పెంచుకునేవాడిని
నా హృదయానికి దగ్గరగా హత్తుకునేవాడిని
కానీ, ఆది సాధ్యం కాదుగా?

ఆమె చిత్రాన్ని భద్రంగా దాచుకున్నాను
నా హృదయం ఎక్కడ ఉంచమంటే అక్కడ
ఆ చిత్రం నా మనసులోనే ఉంది
చెరుపుదామన్నా అది చెరిగిపోవడం లేదు
మరేమో నా ప్రేమను తనకు చెబుదామంటే
ఆమె వేరొకరి సొత్తై పోయింది

కానీ, గతించిన రోజుల జ్ఞాపకాలు
నన్ను వదలడం లేదు
ఆ రోజులు మళ్ళీ వెనక్కు రావని తెలుసు
కానీ నా మనసెందుకు వాటిని వెనక్కు రమ్మంటోంది?
ఎందుకిలా?