“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

Mai Nigahe Tere Chehre Se - Mohammad Rafi


Mai Nigahe Tere Chehre Se  అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ రొమాంటిక్ గీతం 1964 లో వచ్చిన Aap Ki Parchayiyaan అనే సినిమాలోది. ఇది హిందూస్తానీ క్లాసికల్ బేస్ బాగా ఉన్న మధురగీతం. ఈ పాట దర్బారీ కానడ రాగంలో స్వరపరచబడింది. ఈ పాటలో ధర్మేంద్ర, సుప్రియా చౌధురీ నటించారు.

ఇలాంటి రొమాంటిక్ పాటలు పాడాలంటే మహమ్మద్ రఫీనే పాడాలి. ఎందుకంటే, ఆయన స్వరంలో ఇలాంటి శాస్త్రీయ రాగపు లయలు, హొయలు, చాలా మధురంగా పలుకుతాయి.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Aap Ki Parchayiyaan (1964)
Lyrics:-- Raja Mehdi Ali Khan
Music:--Madan Mohan
Singer:--Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------
Main nigahe tere chehre se hatavu kaise -2
Lut gaye hosh tho Phir hosh me aavu kaise
Main nigahe tere chehre se hatavu kaise
Mai nigahe

Chaa rahi thee teri - Mehki huyi - Zulfon ki ghata
Teri aakhon ne
Teri aakhon ne piladi thome peethaa hi gaya
Thouba thouba – thouba thouba – thouba thouba
Vo nasha hai - Ke bataavu kaise
Mai nigahe…

Meri aakhon me - gile shikve hai - aur pyar bhi hai
Aarzooye bhi hai
Aarzooye bhi hai - Aur hasrathe - deedaar bhee
Thouba thouba thouba thouba Itne toofaan
meri aakhon me - chupaavu kaise
Mai nigahe…

Shokh nazare ye Sharaarath sena baaz aayengi
Kabhi roothegi
Kabhi roothegi kabhi milke palat jaayegi
Tujh se nibh jaayegi Nibh jayegi
Tujh se nibh jaaaayegi Mai inse nibhaavu kaise
Main nigahe tere chehre se hatavu kaise
Lut gaye hosh tho Phir hosh me aavu kaise
Main nigahe tere chehre se hatavu kaise
Mai nigahe….

Meaning

How can I get my eyes off your face?
When my senses are lost in ecstacy
How can I bring them back?
How can I get my eyes off your face?
How can I....

Your fragrant hair is spread like dark clouds
And your eyes made me drink the heavenly drink of love
Oh my god, Oh my god
That intoxication, how can I explain?
How can I....

In my eyes there are complaints and grievances
But there is love too...
there is longing and there is passion
O my God ! So many storms....
How can I hide them in my eyes?
How can I...

The eyes which are very restless
will never give up this mischief
sometimes they are very upset
and sometimes glancing away after meeting yours
With you I can manage, I can manage
But how can I manage them?

How can I get my eyes off your face?
When my senses are lost in ecstacy
How can I bring them back?
How can I get my eyes off your face?
How can I....

తెలుగు స్వేచ్చానువాదం

నీ మోముపైనుంచి నా చూపులను
ఎలా మరల్చుకోగలను?
వివశమై, మత్తులో మునిగిపోయిన నా మనసును
మామూలు స్థితికి ఎలా తేగలను?

సువాసనతో నిండిన నీ కురులు కమ్ముకున్న మేఘాలలా ఉన్నాయి
(నీ మోము మేఘాలలో ఉన్న చంద్రబింబంలా ఉంది)
నీ కళ్ళు ఇస్తున్న మధుర ప్రేమరసాన్ని నా కన్నులు గ్రోలుతున్నాయి
అమ్మో! ఈ మత్తు ఎంత వివశంగా ఉందో ఎలా చెప్పగలను?
దీనిలోనుంచి బయటకు ఎలా రాగలను?

నా కన్నులలో బాధలూ ఉన్నాయి, ఫిర్యాదులూ ఉన్నాయి
కానీ వాటిలో ప్రేమకూడా ఉంది
దానితోబాటు మోహమూ ఉంది కోరికా ఉంది
అమ్మో! ఎన్ని తుఫానులు నా కళ్ళలో దాగున్నాయో?
వాటిని ఎలా దాచగలను మరి?

ఈ చంచల నేత్రాలు వాటి చిలిపితనాన్ని
ఎప్పటికీ వదులుకోవు
కొన్నిసార్లు అవి చాలా చిరాకుగా ఉంటాయి (నువ్వు కనపడనప్పుడు)
మరికొన్ని సార్లేమో నీ కన్నులతో కలసి
వెంటనే విడిపోతూ ఉంటాయి
అమ్మో! నీతో నేను వేగగలనేమో గాని
వీటితో వేగలేను

నీ మోముపైనుంచి నా చూపులను
ఎలా మరల్చుకోగలను?
వివశమై, మత్తులో మునిగిపోయిన నా మనసును
మామూలు స్థితికి ఎలా తేగలను?