“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

Aaj Milon Titheer - Kishore Kumar



ఆజ్ మిలోన్ తిధీర్ పూర్ణిమా చాంద్ మోచాయ్ ఓంధోకార్...

ఇలాంటి మధుర గీతాలు తెలుగులో ఎప్పుడొస్తాయో???

Movie:--Pratishodh (1981)
Lyrics:--Pulak Bandhopadhyay
Music:--Ajoy Das
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------------------
Aaj milon titheer purnima chand
Mochhay ondhokar-2
Ore gaan geye ja-Ja sur diye jaa
Onek diner haraano sur
Pelam je abaar
Milon titheer purnima chand
Mochhay ondhokar

Solaje noto aakhi
Duti chokh bhore dekhi-2
Je ankhir taray taray
Lekhaa chhilo naamti amar-2
Shoponer gatha mala
Poriye dilam kontheJetar-2
Ore gaan geye jaa-Ja sur diye jaa
Onek diner haraano sur
Pelam je abaar
Milon titheer purnima chand
Mochhay  ondhokar

Hridoyer eto apon
Je chhilo sudur gopon-2
Se eshe aj sohosha
Praner kule anlo jowaar-2
Ki bhashay bolbo tare
Tumee amar amee tomar-2
Ore gaan geye ja-Ja sur diye jaa
Onek diner haraano sur
Pelam je abaar

Milon titheer purnima chand
Mochhay ondhokar

Aaj Milon titheer purnima chaand
Mochhay Ondhokar...

Meaning:--
On the night of confluence
This full moon banishes all darkness.

Keep singing those songs and tunes
and pass the day happily
the day will be lost in those melodies 
(waiting for the night)
After so many days I've found 
those lasting melodies again.

Her eyes were lowered in bashfulness
I asked her to rise them
and see the stars with her two eyes .
It was there written about me in those stars.
I adorned her with a garland of dreams
and thus I gave her a voice again

Keep singing those songs and tunes
and pass the day happily
the day will be lost in those melodies 
(waiting for the night)
I've found those lasting melodies again.

On the night of confluence
This full moon banishes all darkness.

The one closest to my heart,
who lay like a deep secret
came and flooded my heart with love.
how do I tell her she is mine and I hers ?
What language can say this?

Keep singing those songs and tunes
and pass the day happily
the day will be lost in those melodies 
(waiting for the night)
After so many days I've found 
those lasting melodies again.

On the night of confluence
This full moon banishes all darkness.

(Translation from Bengali to English by Raju Sykum www.raju@gmail.com)

ఆజ్ మిలోన్ తిధీర్ పూర్ణిమా చాంద్ 
మోచాయ్ ఒంధోకార్
ఒరే గాన్ గేయే జా--జా సూర్ దియే జా
ఒనేక్ దినేర్ హారానో సూర్ పేలామ్ జే ఆబార్
మిలోన్ తిధీర్ పూర్ణిమా చాంద్ 
మోచాయ్ ఒంధోకార్

సోలాజే నోటో ఆఖీ-దూతీ చొక్ భోరే దేఖీ-2
జే ఆఖీర్ తారాయ్ తారాయ్
లేఖా చీలో నామ్తి ఆమార్
షోపోనేర్ గాధామాలా పోరియె దిలాం కొంధే జేతార్
ఒరే గాన్ గేయే జా--జా సూర్ దియే జా
ఒనేక్ దినేర్ హారానో సూర్ పేలామ్ జే ఆబార్
మిలోన్ తిధీర్ పూర్ణిమా చాంద్ 
మోచాయ్ ఒంధోకార్

హృదయేర్ ఎతో అపోన్ - జే చీలో సుదూర్ గోపోన్
సే యేశే ఆజ్ సోహోషా ప్రాణేర్ కూలే ఆన్లో జోవార్
కి భాషాయ్ బోల్బో తారే తుమీ ఆమార్ అమీ తోమార్
ఒరే గాన్ గేయే జా--జా సూర్ దియే జా
ఒనేక్ దినేర్ హారానో సూర్ పేలామ్ జే ఆబార్
మిలోన్ తిధీర్ పూర్ణిమా చాంద్ 
మోచాయ్ ఒంధోకార్
ఆజ్ మిలోన్ తిధీర్ పూర్ణిమా చాంద్ 
మోచాయ్ ఒంధోకార్

తెలుగు  స్వేచ్చానువాదం

నేడే సమాగమ ముహూర్తం
ఈ రాత్రి చీకటి తొలగిపోతుంది
పున్నమి చంద్రుని వెలుగులలో ...
పగలంతా ఈ మధురరాగాలను ఆలపించు
అనేక దినాల తర్వాత ఈ రాగాలని మళ్ళీ...

నేడే సమాగమ ముహూర్తం
ఈ రాత్రి చీకటి తొలగిపోతుంది
పున్నమి చంద్రుని వెలుగులలో ...

సిగ్గుతో వాలిన తన కళ్ళను పైకెత్తి
చుక్కల్లో మెరిసే నా పేరును చూడమన్నాను
మధుర స్వప్నాలనే పూలతో అల్లిన మాలతో
తన మెడను అలంకరించాను
అలా తనకిచ్చాను మళ్ళీ
నా మధురస్వరాన్ని

నా హృదయంలో ఇన్నాళ్ళూ దాగి
నాతో  దాగుడు మూతలాడినదేదో
నేడు ప్రాణంతో నా ఎదుట కనిపించి
ప్రేమతో నన్నలరించింది
ఏ భాషలో నీకు చెప్పగలను?
నువ్వు నాదానవనీ నేను నీవాడననీ...

అందుకే...
పగలంతా ఈ మధురరాగాలను ఆలపించు
అనేక దినాల తర్వాత ఈ రాగాలని మళ్ళీ...

నేడే సమాగమ ముహూర్తం
ఈ రాత్రి చీకటి తొలగిపోతుంది
పున్నమి చంద్రుని వెలుగులలో

చీకటి తొలగిపోతుంది
పున్నమి చంద్రుని వెలుగులలో..