“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, ఏప్రిల్ 2015, ఆదివారం

Aamaar Pujaar Phool - Kishore Kumar




ఆమార్ పూజార్ ఫూల్....

కిషోర్ కుమార్ మధురగళంలో నుంచి ఉద్భవించి బెంగాల్ రాష్ట్రాన్ని ఉర్రూతలూగించిన ఒక "రబీంద్ర సంగీత్' మధురగీతాన్ని పాడి ఈ పోస్ట్ లో ఇస్తున్నాను.కిషోర్ కుమార్ అసలు పేరు ఆభాస్ కుమార్ గంగూలీ.ఆయన బెంగాలీలో చాలా పాటలు పాడాడు.రెండు ఆల్బమ్స్ కూడా చేశాడు.వాటిలో ఎక్కువ శాతం పాటలకు హేమంత్ కుమారే సంగీతాన్ని సమకూర్చాడు. హేమంత్ కుమార్ రబీంద్రసంగీత్ లో ఘటికుడు గనుక బహు చక్కని రాగాలను ఆ పాటలకు సమకూర్చేవాడు.భావగీతాలకు రబీంద్రసంగీత్ చాలా అద్భుతంగా సరిపోతుంది.వీలును బట్టి వాటిని అప్పుడప్పుడూ వరుసగా చూద్దాం.

ఇప్పుడు ఈ మోస్ట్ పాపులర్ సాంగ్ వినండి.

Song:--Aamaar Pujaar Phool
Lyrics:--Kishore Kumar
Music:--Hemanth Kumar
Album:--Rabindra Sangeeth Aadhunik Gaan
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------
[ఆమార్ పూజార్ ఫూల్ భాలోభాషా హొయే గెచే
తుమీ జెనో భూల్ బుజోనా]-2
మాలా గేథే రేకేచీ పోర్బోతోమాయ్
తుమీ జానో చిడే ఫేలోనా

జేకోథా జాయేనా బోలా శుధు బోజా జాయ్
మొనేర్ గోభీరే శుధు ఆలో హొయే రోయే జాయ్
శేరోంగీ నలోర్ దీప్ కోనోదినో
నిభే జాబే నా.. ఆ.. ఆ..
ఆమార్ పూజార్ ఫూల్ భాలోభాషా హొయే గెచే
తుమీ జెనో భూల్ బుజోనా

జానీనా క్యామోన్ కోరే కిదేబో తొమాయ్
మోన్ చడా ఆర్ కిచు నెయితో ఆమార్
షుఖేర్ షావోన్ జోది మేఘ్ నియే ఆషే
భిజే జాబో ఆంగోనే తోమార్ బోరోషా ఎబోషె
బిజోలీర్ అగుణితే లేఖా నామ్
కోనోదినో ముచెజాబెనా.. ఆ.. ఆ.. 

ఆమార్ పూజార్ ఫూల్ భాలోభాషా హొయే గెచే
తుమీ జెనో భూల్ బుజోనా
మాలా గేథే రేకేచీ పోర్బోతోమాయ్
తుమీ జానో చిడే ఫేలోనా
ఆమార్...

[Aamaar Pujar Phool
Bhalobasha Hoye Geche
Tumi Jeno Bhool Bujhona] -2
Malaa GethE - Rekhechee
PoraboTomaay
Tumi Jano Chide Felona

JeKotha Jaena Bola Shudhu Bojha Jaay
Moner GobhirE-Shudhu AalO- Hoye Roye Jaae-2
SheRongeenalor Deep Konodino
Nibhe Jabenaa aa aa

Amaar Pujar Phool
Bhalobaasha Hoye Geche
Tumi Jeno Bhool Bujhona

Janina Kyamon Kore KiDebo Tomaye
Mon Chada Aar Kichu Neyito Amaar-2
Shukher Shaon Jodi Megh Niye Aashe
BhijE JabO- AngoneTomaar- Boroshaa eBoshe
Bijoleer Agunete Lekha Naaam
Konodino MucheJabenaaa aa aa 

Amaar Pujar Phool
Bhalobasha Hoye Geche
Tumi Jeno Bhool Bujhona
Malaa GethE Rekhechee
PoraboTomaay Tumi Jano Chide Felona..Aamaar...