“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, అక్టోబర్ 2018, సోమవారం

Sajan Re Jhoot Mat Bolo - Mukesh

Sajan Re Jhoot Mat Bolo Khuda Ke Paas Jana Hai

అంటూ ముకేష్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1966 లో వచ్చిన Teesri Kasam అనే చిత్రం లోనిది. ఈ గీతాన్ని రాజ్ కపూర్ మీద చిత్రీకరించారు. ఈ మధుర గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !

Movie:-- Teesri Kasam (1966)
Lyrics:--Shailendra
Music:-- Shankar Jaikishan
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------
Sajan re jhoot math bolo – Khuda ke paas jana hai
Na haathi hai na ghoda hai – Vaha paidal hi jaana hai
Sajan re jhoot math bolo – Khuda ke paas jana hai
Na haathi hai na ghoda hai – Vaha paidal hi jaana hai
Sajan re jhoot math bolo

Tumhare mahal choubare – Yahee reh jaayenge saare
Tumhare mahal choubare – Yahee reh jaayenge saare
Akad kis baat kee pyare – 2
Ye sar phir bhee jhukana hai
Sajan re jhoot math bolo – Khuda ke paas jana hai

Bhala keeje bhala hoga – Bura keeje bura hoga
Bhala keeje bhala hoga – Bura keeje bura hoga
Bahee likh likh ke kya hoga -2
Yahee sab kuch chukaana hai
Sajan re jhoot math bolo – Khuda ke paas jana hai

Ladakpan khel me khoya – Jawaani neend bhar soya
Ladakpan khel me khoya – Jawaani neend bhar soya
Budhapa dekh kar roya – 2
Wohi kissaa puraana hai
Sajan re jhoot math bolo – Khuda ke paas jana hai
Na haathi hai na ghoda hai – Vaha paidal hi jaana hai
Sajan re jhoot math bolo – Khuda ke paas jana hai

Meaning

My dear friend ! Don't tell lies
You have to face the Lord someday
You cannot go there
riding an elephant or a horse
You have to by foot
My dear friend, don't tell lies

Here your houses may be big
But they will remain here
Why do you raise your head
feeling egoistic my dear?
You have to bow down your head finally
My dear friend, don't tell lies

Good will happen to good people
and bad to bad people
Why should you keep accounts?
Eventually you have to pay your dues
My dear friend, don't tell lies

The childhood was spent in playing
Youth was passed in sleeping
And when old age arrives,
We curse and cry
This is the old story
which repeats again and again

My dear friend ! Don't tell lies
You have to face the Lord someday
You cannot go there
riding an elephant or a horse
You have to by foot
My dear friend, don't tell lies

తెలుగు స్వేచ్చానువాదం

ఓ మిత్రమా అబద్దాలు చెప్పకు
ఒకరోజున నువ్వు దైవం ఎదుట నిలబడవలసి ఉంటుంది
ఆయన దగ్గరకు దర్జాగా పోవడానికి
ఏనుగులు గుర్రాలు ఉండవు
కాలినడకన అక్కడకు నీవు పోవాలి
ఓ మిత్రమా అబద్దాలు చెప్పకు

నీ ఇల్లు ఒక భవనం కావచ్చు
కానీ అది ఇక్కడే మిగిలిపోతుంది
గర్వంగా నీ తలను ఎందుకు పైకెత్తుతున్నావు?
చివరకు దానిని దించుకోవలసి వస్తుంది
ఓ మిత్రమా అబద్దాలు చెప్పకు

మంచి వాళ్లకు మంచే జరుగుతుంది
చెడ్డవాళ్లకు చెడే జరుగుతుంది
ఎందుకిలా లెక్కలు వేసుకుంటున్నావ్?
చివరకు నీ బాకీలన్నీ తీర్చాలి నువ్వు
ఓ మిత్రమా అబద్దాలు చెప్పకు

బాల్యం ఆటల్లో గడిచింది
యవ్వనం సుఖాల నిద్రలో గడిచింది
ముసలితనం ఏడుపులో మిగిలింది
ఇది తిరిగి తిరిగి జరుగుతున్న పాత కథ

ఓ మిత్రమా అబద్దాలు చెప్పకు
ఒకరోజున నువ్వు దైవం ఎదుట నిలబడవలసి ఉంటుంది
ఆయన దగ్గరకు దర్జాగా పోవడానికి
ఏనుగులు గుర్రాలు ఉండవు
కాలినడకన అక్కడకు నీవు పోవాలి
ఓ మిత్రమా అబద్దాలు చెప్పకు