“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, జులై 2018, బుధవారం

Mere Dil Me Aaj Kya Hai - Kishore Kumar


Mere Dil Me Aaj Kya Hai Tu Kahe Tho Mai Bata Doo

అంటూ కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1973 లో వచ్చిన Daag అనే చిత్రంలోనిది. ఇదొక మరపురాని మధుర ప్రేమగీతం.

ఈ పాటను కూడా నా స్వరంలో వినండి మరి !

Movie:-- Daag (1973)
Lyrics:-- Sahir Ludhianvi
Music:--Laxmikant Pyarelal
Singer:-- Kishore Kumar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
------------------------------------

Mere dil me aaj kya hai – tu kahe tho mai bata du – 2
Teri zulf phir sawaaroo – Teri maang fir sazadoo
Mere dil me aaj kya hai – tu kahe tho mai bata du

Mujhe dewata banakar – Teri chahaton ne puja -2
Mera pyar keh raha hai – Mai tujhe khuda bana du -2
Mere dil me aaj kya hai – tu kahe tho mai bata du

Koi doondne bhi aaye – tho hame na doond paaye – 2
Tu mujhe kahi chupa de – Mai tujhe kahi chupa du – 2
Mere dil me aaj kya hai – tu kahe tho mai bata du

Mere baazuon me aakar – Tera dard chain paaye – 2
Tere gesuon me chupkar – Mai jahan ke ram bhula du – 2
Teri zulf phir sawaaroo – Teri maang fir sazadoo
Mere dil me aaj kya hai – tu kahe tho mai bata du

Meaning

Today what is in my heart
If you ask me, I will tell you
I want to decorate your hair again
I want to apply vermilion to your forehead

You made me your god and
You worshipped me in your thoughts
Now my love is telling me
I should make you my goddess

If somebody comes searching for us
they should not find us
You hide me somewhere
and I will hide you somewhere

Come into my arms and
I am sure all your pain will vanish
By hiding in your long hairs
I want to forget all the pain
that the world gave me

I want to decorate your hair again
I want to apply vermilion to your forehead
Today what is in my heart
If you ask me, I will tell you


తెలుగు స్వేచ్చానువాదం

ఈరోజు నా మనసులో ఏముందో
నువ్వడిగితే చెబుతాను
నీ కురులను అలంకరించాలనుకుంటున్నాను
నీ పాపిటలో కుంకుమ దిద్దాలనుకుంటున్నాను
ఈరోజు నా మనసులో ఏముందో
నువ్వడిగితే చెబుతాను

నన్ను నీ దేవునిగా చేసుకుని
నీ ఆలోచనలలో నన్ను పూజించావు
ఇప్పుడు నా ప్రేమ నాతో అంటోంది
నిన్ను నా దేవతగా చేసుకొమ్మని

ఎవరైనా మనకోసం వెదుకుతూ వస్తే
వారికి మనం కన్పించకూడదు
నువ్వు నన్నెక్కడైనా దాచిపెట్టు
నేను నిన్నెక్కడైనా దాచిపెడతాను

నా బాహువులలోకి నువ్వు చేరినప్పుడు
నీ బాధ శాంతిస్తుంది
నీ కురులలో తలదాచుకుని
ఈ ప్రపంచం నన్ను పెట్టిన బాధల్ని
నేను మరచిపోతాను

ఈరోజు నా మనసులో ఏముందో
నువ్వడిగితే చెబుతాను
నీ కురులను అలంకరించాలనుకుంటున్నాను
నీ పాపిటలో కుంకుమ దిద్దాలనుకుంటున్నాను
ఈరోజు నా మనసులో ఏముందో
నువ్వడిగితే చెబుతాను