“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, ఏప్రిల్ 2018, బుధవారం

Teri Akhon Ke Siva Duniya Me - Mohammad Rafi, Lata Mangeshkar

Teri Akhon Ke Siva Duniya Me Rakha Kya Hai

అంటూ మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ లు శ్రావ్యంగా ఆలపించిన ఈ మధురగీతం 1969 లో వచ్చిన Chirag అనే చిత్రంలోనిది. ఈ గీతం కూడా ఇప్పటికీ మరువలేని ఆపాతమధుర గీతమే.

సౌందర్యాన్ని ఆస్వాదించే వారికి ప్రకృతిలో అన్నీ కన్పిస్తాయి. ప్రకృతిని చూచి వారు మైమరచి పోతారు. వారి మనస్సు కరిగిపోతుంది. ఏదో తెలియని మైకం వారిని కమ్ముకుంటుంది. ఎక్కడున్నారో ఏమౌతోందో తెలియని ఆనందస్థితిలోకి వారు జారిపోతారు.

ఇలాంటివారికి తమ ప్రేయసిలో కూడా ప్రకృతే దర్శనమిస్తుంది. ఆమె కన్నుల్లో వారికన్నీ కనిపిస్తాయి. వాటిలోనే సూర్యోదయమూ సూర్యాస్తమయమూ వారికి దర్శనమిస్తాయి. చావూ బ్రతుకూ అక్కడే కనిపిస్తాయి. అంతెందుకు? అనంతత్వం అనేది ప్రేయసి కన్నుల్లోనే వారికి కనిపిస్తుంది. మరణానికి లోబడిన మనిషి కన్నులలో మరణానికి అతీతమైన వెలుగును వారు చూడగలుగుతారు. ఇలాంటి మధుర ప్రేమికులు తమ ప్రేయసి కళ్ళల్లోకి చూస్తూ రోజంతా గడపగలరు.

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:-- Chirag (1969)
Lyrics:-- Majrooh Sultanpuri
Music:-- Madan Mohan
Singers:-- Mohammad Rafi, Lata Mangeshkar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------------------

Teri akhon ke siva duniya me rakha kya hai - 2
Ye uthe subho ko chale Ye jhuke shaam dhale
Mera jeena mera marna inhi palkon ke tale
Teri akhon ke siva duniya me rakha kya hai

Palkon ki galiyon me chehre baharon ke haste huye
Ye mere khabon ke kya kya Nazar inme baste huye
Palkon ki galiyon me chehre baharon ke haste huye
Ye uthe subho ko chale Ye jhuke shaam dhale
Mera jeena mera marna inhi palkon ke tale
Teri akhon ke siva duniya me rakha kya hai

Inme mere anevale zamane ki tasweer hai
Chahat ke kajal se likhi huyi meri takdeer hai
Ye uthe subho ko chale Ye jhuke shaam dhale
Mera jeena mera marna inhi palkon ke tale
Teri akhon ke siva duniya me rakha kya hai
Ye uthe subho ko chale Ye jhuke shaam dhale
Mera jeena mera marna inhi palkon ke tale
Teri akhon ke siva duniya me rakha kya hai

Meaning

What else exists in the world except your eyes?
When they open, morning starts
When they close, night descends
My life and death happens near those eyelashes

In the pathways of your eyelids
smiles the face of spring season
All my dream lands do exist in your eyes
When they open, morning starts
When they close, night descends
My life and death happens near those eyelashes

In your eyes reside the images of my future
my destiny is written over there with Kajal
When they open, morning starts
When they close, night descends
My life and death happens near those eyelashes

The shadows of your eyes are not leaving my heart
Except them, nothing is visible to me now
When they open, morning starts
When they close, night descends
My life and death happens near those eyelashes

What else exists in the world except your eyes?
When they open, morning starts
When they close, night descends
My life and death happens near those eyelashes

తెలుగు స్వేచ్చానువాదం

ఈ ప్రపంచంలో నీ కన్నులు తప్ప
అందమైనవి ఇంకేమున్నాయి?
వాటిని తెరిచినపుడు సూర్యోదయం అవుతోంది
మూసినపుడు చీకటి పడుతోంది
నా బ్రతుకూ చావూ నీ కనురెప్పల మాటున దాగున్నాయి

నీ కనురెప్పల దారులలో వసంతం నవ్వుతోంది
నీ కన్నులలో నా స్వప్నసౌధాలన్నీ దాగున్నాయి

నా భవిష్యత్తు ముఖచిత్రం నీ కన్నుల్లో ఉంది
నా జీవిత గమ్యమేంటో నీ కాటుకతో వ్రాసుంది
  
నీ కన్నుల జాడలు నా హృదయాన్ని వదలడం లేదు
ప్రస్తుతం అవి తప్ప ఇంకేమీ నాకు కనిపించడం లేదు

ఈ ప్రపంచంలో నీ కన్నులు తప్ప
అందమైనవి ఇంకేమున్నాయి?
వాటిని తెరిచినపుడు సూర్యోదయం అవుతోంది
మూసినపుడు చీకటి పడుతోంది
నా బ్రతుకూ చావూ నీ కనురెప్పల మాటున దాగున్నాయి