Chand ne kaha chandni ki kasam nahi, nahi , nahee
అంటూ మహమ్మద్ రఫీ సుతారంగా ఆలపించిన ఈ గీతం 1980 లో వచ్చిన Abdullah అనే చిత్రంలోనిది. ఇది కూడా నేటికీ మరపు రాని ఆపాత మదుర గీతమే. ఇది కూడా ప్రియురాలి అందాన్ని వర్ణిస్తూ సాగే గీతమే.
నా స్వరంలో కూడా ఈ పాట వినండి మరి.
Movie:-- Abdullah (1980)
Lyrics:-- Anand Bakshi
Music:-- Rahul Dev Barman
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------------
Maine
puchc chand se - Ke dekha hai kahin
Mere
yaar sa hasin
Chand
ne kaha Chandni ki kasam Nahi – Nahi – Naheeee
Maine
puchc chand se - Ke dekha hai kahin
Mere
yaar sa hasin
Chand
ne kaha Chandni ki kasam Nahi – Nahi – Naheeee
Maine
puchc chand se
Maine
ye hizaab tera doonda – Har Jage shabaab tera doonda
Kaliyon
se misaal teri poochee – Phoolon me jawaab tera doonda
Maine
poocha baag se – Falak ho ya zami
Aisa
phool ho kahee – Baag ne kaha Har kali ki kasam
Nahi
– nahi – nahee
Maine
puchc chand se - Ke dekha hai kahin
Mere
yaar sa hasin
Chand
ne kaha Chandni ki kasam Nahi – Nahi – Naheeee
Ho
chaala hai ke Mouj ki rawaani – Zulf hai ke raat ki kahaani
Hont
hai ke Aayine kawal ke – Aankh hai ke maikadonki raani
Maine
poocha jaam se Falak ho ya zami
Aisa
may be hai kahin
Jaam
ne kaha – Maikashi ki kasam
Nahi
– nahi – nahee
Maine
puchc chand se - Ke dekha hai kahin
Mere
yaar sa hasin
Chand
ne kaha Chandni ki kasam Nahi – Nahi – Naheeee
Khoobsoorti
jo toone paayi – Lut gayi khuda ki bas khudayi
Meer
ki gazal kahoo tujhe main – Ya kahoon khayam ki rubaai
Main
jo poochu shaayaron se – Aisa dil nasheen
Koi
sher hai kahi -
Shaayaar
kahe Shaayree kee kasaam
Nahi
– nahi – nahee
Maine
puchc chand se - Ke dekha hai kahin
Mere
yaar sa hasin
Chand
ne kaha Chandni ki kasam Nahi – Nahi – Naheeee
Maine
puchc chand se
Meaning
I asked the Moon, if he saw anywhere
someone as beautiful as my lover
The Moon replied
I swear on my light, never, never, never
I searched for this modesty
I searched for this youthful beauty
I asked the buds about your beauty
Among the flowers I sought the answer
I asked the garden
Whether in heaven or Earth
Is there any flower like my lover
The garden replied
I swear on all flowers, no, no, no.
Is your walk a magic
or a wave in motion?
Is this your hair or a fable of the night?
Are these lips, really lips?
or reflections of petals of a rose?
Are your eyes, really eyes
or the sizzling queens of a wine house?
I asked the wine glass
If there exists in heaven or earth
a wine like this
the goblet replied
I swear on the wine, never, never, never.
The beauty that is yours
is nothing but God's divinity looted
Shall I call you the ode of Mir?
Or the Rubayi of Khayyam?
I asked all the poets
if such a beautiful poem exists anywhere?
Every one of them replied
We swear by our poems
Never, never, never.
I asked the Moon, if he saw anywhere
someone as beautiful as my lover
The Moon replied
I promise on my light, never, never, never
చివరకు పూదోటనే అడిగాను
భూమిమీద గానీ స్వర్గంలో కానీ
నా ప్రేయసి లాంటి అందమైన పువ్వు ఉందా అని
పూదోట చెప్పింది
పూలమీద ఒట్టు - లేదు లేదు లేదు అని
నీ నడక ఒక సమ్మోహనాస్త్రమా?
లేక సముద్రపు అల యొక్క లయా?
ఇవి నీ కురులా లేక ఒక నిశీధపు గాధా?
ఇవి నీ పెదవులా లేక గులాబీ రేకులా?
ఇవి నీ కన్నులా లేక మధుశాల రాణులా?
నేను మధుపాత్రను అడిగాను
స్వర్గంలో గానీ నేలమీద గానీ
ఇలాంటి తియ్యని మధువు ఉందా అని
మధుపాత్ర చెప్పింది, మధువు మీదొట్టు
లేదు లేదు లేదు అని
నీ అందం ఉందే, అది కాజేయ్యబడిన దేవుని సౌందర్యమే
నీవు మీర్ గాలిబ్ వ్రాసిన ఘజల్ వా?
లేక ఉమర్ ఖయాం రుబాయత్ వా?
అందరు కవులనూ అడిగాను
ఇలాంటి అందమైన కవిత ఎక్కడైనా ఉందా అని?
వారన్నారు, కవిత్వం మీదొట్టు పెట్టి చెబుతున్నాం
లేదు లేదు లేదు అని
నేను జాబిల్లిని అడిగాను
Meaning
I asked the Moon, if he saw anywhere
someone as beautiful as my lover
The Moon replied
I swear on my light, never, never, never
I searched for this modesty
I searched for this youthful beauty
I asked the buds about your beauty
Among the flowers I sought the answer
I asked the garden
Whether in heaven or Earth
Is there any flower like my lover
The garden replied
I swear on all flowers, no, no, no.
Is your walk a magic
or a wave in motion?
Is this your hair or a fable of the night?
Are these lips, really lips?
or reflections of petals of a rose?
Are your eyes, really eyes
or the sizzling queens of a wine house?
I asked the wine glass
If there exists in heaven or earth
a wine like this
the goblet replied
I swear on the wine, never, never, never.
The beauty that is yours
is nothing but God's divinity looted
Shall I call you the ode of Mir?
Or the Rubayi of Khayyam?
I asked all the poets
if such a beautiful poem exists anywhere?
Every one of them replied
We swear by our poems
Never, never, never.
I asked the Moon, if he saw anywhere
someone as beautiful as my lover
The Moon replied
I promise on my light, never, never, never
తెలుగు స్వేచ్చానువాదం
నేను జాబిల్లిని అడిగాను
నేను జాబిల్లిని అడిగాను
ఎక్కడైనా నా ప్రేయసి అంత అందగత్తెను చూచావా అని
తను చెప్పింది
లేదు లేదు లేదు అని
నీకున్న ముగ్దత్వం నీకున్న అందం కోసం
నీకున్న ముగ్దత్వం నీకున్న అందం కోసం
ఎక్కడెక్కడో వెదికాను
మొగ్గలలో నీ అందం కోసం వెదికాను
పూలల్లో నువ్వు కనిపిస్తావేమో చూచానుచివరకు పూదోటనే అడిగాను
భూమిమీద గానీ స్వర్గంలో కానీ
నా ప్రేయసి లాంటి అందమైన పువ్వు ఉందా అని
పూదోట చెప్పింది
పూలమీద ఒట్టు - లేదు లేదు లేదు అని
నీ నడక ఒక సమ్మోహనాస్త్రమా?
లేక సముద్రపు అల యొక్క లయా?
ఇవి నీ కురులా లేక ఒక నిశీధపు గాధా?
ఇవి నీ పెదవులా లేక గులాబీ రేకులా?
ఇవి నీ కన్నులా లేక మధుశాల రాణులా?
నేను మధుపాత్రను అడిగాను
స్వర్గంలో గానీ నేలమీద గానీ
ఇలాంటి తియ్యని మధువు ఉందా అని
మధుపాత్ర చెప్పింది, మధువు మీదొట్టు
లేదు లేదు లేదు అని
నీ అందం ఉందే, అది కాజేయ్యబడిన దేవుని సౌందర్యమే
నీవు మీర్ గాలిబ్ వ్రాసిన ఘజల్ వా?
లేక ఉమర్ ఖయాం రుబాయత్ వా?
అందరు కవులనూ అడిగాను
ఇలాంటి అందమైన కవిత ఎక్కడైనా ఉందా అని?
వారన్నారు, కవిత్వం మీదొట్టు పెట్టి చెబుతున్నాం
లేదు లేదు లేదు అని
నేను జాబిల్లిని అడిగాను
ఎక్కడైనా నా ప్రేయసి అంత అందగత్తెను చూచావా అని
తను చెప్పింది
లేదు లేదు లేదు అని