
YouTube Link
https://youtu.be/__0sWgsiL5k
ఏ దిల్ అబ్ కహీ లేజా -- నా కిసీకా మై నా కోయీ మేరా....
రబీంద్ర సంగీత్ పాడటంలో మహాఘనుడైన "హేమంత్ కుమార్" స్వరంలో నుంచి సుతారంగా జాలువారిన ఒక మధుర విషాదగీతం ఇది.దీనిని విషాదగీతం అనడం కంటే పశ్చాత్తాపంతో బాధతో విరక్తితో పాడిన గీతం అనవచ్చు.ఈ పాట మూడ్ ఏదైనా, ఈ రాగం మాత్రం చాలా 'హాంటింగ్ మెలోడీ' అనే చెప్పాలి.షమ్మీ కపూర్ నటన ఈ పాటకు వన్నె తెచ్చింది.మామూలుగా...