“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

13, ఆగస్టు 2017, ఆదివారం

Sama Hai Suhana Suhana - Kishore Kumar


Sama hai suhana suhana 

అంటూ కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1970 లో వచ్చిన Ghar Ghar ki Kahani అనే సినిమాలోనిది.ఇదొక పిక్నిక్ పార్టీ ప్రేమగీతం. కిషోర్ ఈ పాటను సునాయాసంగా పాడాడు.

ఈ పాటను నా స్వరంలో కూడా వినండి మరి.

Movie:-- Ghar Ghar Ki Kahani (1970)
Lyricist :- Hasrat Jaipuri
Music :-- Kalyanji Anandji
Singer:-- Kishore Kumar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
------------------------------------------
Sama hai suhana suhana Nashe me jaha hai
Kisi ko kisiki khabar hi kahaa hai
Har dil me dekho Mohabbat javaa hai
Sama hai suhana suhana

Keh rahi hai nazar - Nazar se afsane
Ho raha hai asar - Ke jisko dil jaane
Dekho ye dilki Azab daastaa hai
Nazar boltee hai - Dil bejubaa hai

Ho gaya hai milan - Dilon ka mastana
Ho gaya hai koyi - Kisika deewana
Jaha dilruba hai - Dilbhi Vaha hai
Ise pyar kahiye - Vohi darmiya hai

Sama hai suhana suhana Nashe me jaha hai
Kisi ko kisiki khabar hi kahaa hai
Har dil me dekho Mohabbat javaa hai

Meaning

The weather is very pleasant
The entire world is intoxicated
No one knows anything about others
In every heart, love is awake

Eyes are telling stories to eyes
Who is affected by them only the heart knows
Look, this is a strange story of heartful love
Here, only the eyes speak,
and the heart is speechless

Merging of hearts is taking place now
How amazing !!
Some one is mad about some one
Your heart is where your sweetheart is
What they call love is very nearby...

The weather is very pleasant
The entire world is intoxicated
No one knows anything about others
In every heart, love is awake

తెలుగు స్వేచ్చానువాదం

వాతావరణం ఎంతో మనోహరంగా ఉంది
లోకమంతా మత్తులో జోగుతోంది
ఎవరికీ ఎవరూ పట్టడం లేదు
ఏ గుండెలో చూచినా ప్రేమ నిద్రలేస్తోంది

కళ్ళతో కళ్ళు కథలు చెబుతున్నాయి
ఎవరికి ఏమౌతున్నదో వారివారికే తెలుసు
ఇది ఒక చిత్రమైన ప్రేమకధ
ఇక్కడ కన్నులే మాట్లాడుతాయి
హృదయం మూగబోతుంది

హృదయాల కలయిక ఇక్కడ జరుగుతోంది
ఎంత అద్భుతం !!
ఎవరిమీదో ఎవరికో పిచ్చెక్కింది
నీ ప్రేమ ఎక్కడుందో నీ హృదయం అక్కడుంటుంది
ప్రేమ అనేది ఇప్పుడు మన పక్కనే ఉంది

వాతావరణం ఎంతో మనోహరంగా ఉంది
లోకమంతా మత్తులో జోగుతోంది
ఎవరికీ ఎవరూ పట్టడం లేదు
ఏ గుండెలో చూచినా ప్రేమ నిద్రలేస్తోంది