“Self service is the best service”

2, ఆగస్టు 2017, బుధవారం

నిత్య జీవితం - 3

రేపూ ఎల్లుండీ ఏమౌతుంది (చాలామందికి ఈరోజే ఈ ఫలితాలు మొదలౌతాయి. చూచుకోండి)
-----------------------------------
మానసిక చింతా, శారీరిక శ్రమా ఎక్కువైపోతాయి. చికాకును కలిగిస్తాయి.
కమ్యూనికేషన్లలో లోపాలు ఏర్పడతాయి
ఇంటర్ నెట్ పని చెయ్యడంలో లోపాలు వస్తాయి
అనవసరంగా మాటలు పడవలసి వస్తుంది
'నేను తప్పు చెయ్యలేదు' అని రుజువు చేసుకునే పరిస్థితులు వస్తాయి
కష్టపడినా ఫలితం దక్కదు. చేసిన పని మళ్ళీ మొదటికి వస్తుంది.