నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

2, జులై 2016, శనివారం

Ya Dil Ke Suno Duniya Walo - Hemanth Kumar





Ya Dil Ke Suno Duniya Waalon అంటూ హేమంత్ కుమార్ మంద్రస్వరంలో ఆలపించిన ఈ గీతం 'అనుపమ' అనే చిత్రం లోనిది. ఈ సినిమా 1966 లో వచ్చింది.అనుపమ అనేది అమ్మవారి పేరు.దీనికి అర్ధం "దేనితోనూ పోల్చలేనిది" అని.

ఈ పాటను కైఫీ అజ్మీ వ్రాయగా హేమంత్ కుమారే సంగీతం ఇచ్చాడు. హేమంత్ కుమార్ ముఖర్జీ రబీంద్ర సంగీత్ లో మంచి ప్రజ్ఞ కలిగిన వాడు.ఎక్కువ ఆర్కెష్ట్రా లేకుండా, సున్నిత మధురమైన రాగంతో ఎప్పటికీ గుర్తుండే హాంటింగ్ మెలోడీలు చెయ్యడంలో ఈయన దిట్ట.

ఈ పాట కూడా అలాంటిదే. ఇదొక విషాదపు నీడలున్న పాట.

నా గళంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Anupama (1966)
Lyrics:--Kaifi Azmi
Music:--Hemanth Kumar
Singer:--Hemanth Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------------
[Ya dil ke suno duniya valo – Ya mujhko yabhi chup rehne do
Me gham ko khushee kaise keh du –Jo kehte hai unko kehne do]-2
Ya dil ke suno duniya valo

Ye phool chaman me kaisa khila – 2
Maali ki nazar me pyaar nahee
Haste huye kya kya dekh liya
Ab bahate hai aasu behne do
Ya dil ke suno duniya vaalo

Ek khaab khushee ka dekha nahee-2
Dekha jo kabhee tho bhool gaye
Maanga hua tum kuch dena sake
Jo tumne diya vo sehne do
Ya dil ke suno duniya vaalo

Kya dard kisee ka lega koyee-2
Itna jo kisee me dard nahee
Behte huye aasoo aur bahe
Ab aise thasalli rehne do
Ya dil ke suno duniya valo – Ya mujhko yabhi chup rehne do
Me gham ko khushee kaise keh du –Jo kehte hai unko kehne do
Ya dil ke suno duniya vaalo

Meaning

O men of the world
either listen to my heart
or let me remain silent
How can I call grief happiness?
If someone wants to call it so
Let him do so
O men of the world
listen to my heart

How did a flower blossom in this garden?
There is no love in the gardener's gaze
How many things did I not watch here,laughing?
Now tears are flowing, let them flow
O men of the world
listen to my heart

I never had, even a single happy dream
If I saw one sometimes, I just forgot it forthwith
Whatever you asked, I could not give
But whatever you gave me, let me endure it
O men of the world
listen to my heart

Can anyone take somebody's pain?
That much pain never exists in anybody
Let the flowing tears flow more
(never try to stop them)
and let it be your consolation
(to weep more and more)

O men of the world
either listen to my heart
or let me remain silent
How can I call greif happiness?
If someone wants to call it so
Let him do so
O men of the world
listen to my heart

తెలుగు స్వేచ్చానువాదం

ఓ స్నేహితులారా
నా గుండె చెప్పే మాటలు వినండి
లేదా నన్ను మౌనంగా అయినా ఉండనివ్వండి
బాధను సంతోషం అని నేనెలా చెప్పగలను?
ఎవరైనా అలా చెబుతుంటే వారిని చెప్పనివ్వండి
ఓ స్నేహితులారా
నా గుండె చెప్పే మాటలు వినండి

ఈ తోటలో ఈ పువ్వు ఎలా పూచిందో?
ఎందుకంటే - తోటమాలి కళ్ళలో ఏ ప్రేమా లేదు
నవ్వుతూ ఇక్కడ ఎన్నెన్ని నేను చూచానో?
ఇప్పుడు కన్నీరు ప్రవహిస్తోంది
ప్రవహించనివ్వండి
ఓ స్నేహితులారా
నా గుండె చెప్పే మాటలు వినండి

ఒక్కసారి కూడా నేను సంతోషపు స్వప్నాన్ని కాంచలేదు
ఎప్పుడో ఒకసారి చూచినా, దానిని వెంటనే మర్చిపోయాను
మీరడిగిన దాన్ని నేను ఇవ్వలేకపోయాను
కానీ మీరిచ్చిన దానిని సహించే అవకాశం నాకివ్వండి
ఓ స్నేహితులారా
నా గుండె చెప్పే మాటలు వినండి

ఎవరైనా ఇతరుల బాధలు తీసుకోగలుగుతారా?
అది సాధ్యమయ్యే పనైతే,
ఈ లోకంలో ఇంత బాధ ఎందుకుంటుంది?
కారుతున్న కన్నీటిని ఇంకా కారనివ్వండి
అదే ఒక ఓదార్పు అనుకోండి

ఓ స్నేహితులారా
నా గుండె చెప్పే మాటలు వినండి
లేదా నన్ను మౌనంగా అయినా ఉండనివ్వండి
బాధను సంతోషం అని నేనెలా చెప్పగలను?
ఎవరైనా అలా చెబుతుంటే వారిని చెప్పనివ్వండి
ఓ స్నేహితులారా
నా గుండె చెప్పే మాటలు వినండి...