“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, జులై 2016, శనివారం

Hoga Tumse Pyara Kaun - Shailendra Singh


Hoga Tumse Pyara Kaun...

అంటూ శైలేంద్ర సింగ్ తన విలక్షణ స్వరంతో మధురంగా ఆలపించిన ఈ పాట 'Zamane Ko Dikhana Hai' అనే సినిమాలోది.ఈ చిత్రం 1981 లో వచ్చింది.అప్పట్లో ఇదొక సూపర్ హిట్ సాంగ్. ఈ పాటలో రిషి కపూర్, పద్మిని కొల్హాపురి నటించారు.

ప్రియురాలు తనను వదలి రైలెక్కి వెళ్లిపోతుంటే వెంటబడి వెళ్లి నడుస్తున్న రైలు మీద పాట పాడి ప్రసన్నం చేసుకుని వెనక్కు తెచ్చుకునే పాట ఇది.

హిందీ సినిమాలలో ఉన్న రైలు పాటలలో ఇదీ ఒకటి.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Zamane Ko Dikhana Hai (1981)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--Rahul Dev Burman
Singer:--Shailendra Singh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------

Hoga tumse pyara koun – Humko tho tumse hai
He Kanchan, are he Kanchan – O pyaar

[Oonche gharwarli ho – Ya galiyonkee raani
Koyeebhee hotum rehtee – ho kahee]-2
Tumse badhkar yaaraakoun – Humko tho tumsehai
He Kaanchi, are he Kaanchi – O pyaar

[Dekho in aankhon me - ye soorath hai kiskee
Ho ik nazartho dekho kamse kam]-2
Aakhir hai hamaara koun – Hamko tho tumse hai
He Kaanchi, are he Kaanchi – O pyaar

[Kehte hoke jaavo – Lekin bathlaavo
Jaaye bhi tho jaaye- ham kahaa]-2
Aisa dilka maara koun – Hamko tho tumsehai
He Kaanchi, are he Kaanchi – O pyaar….

Are Hoga tumse pyara koun – Humko tho tumse hai
He Kaanchi, are he Kaanchi – O pyaar


Meaning

Who is more dear to me than you?
Oh my love, oh my love

Whether you are a rich girl living in palaces

or a poor one from the streets
Who cares?
Who is my real friend other than you?
Oh my love, oh my love

Just look, whose face shines in my eyes

Just throw me a mere glance...please
At last who remains with me other than you?
Oh my love, oh my love

Just talk to me a few words,

at least say this much - 'Go away'
But where can I go leaving you?
Who is my sweet heart other than you?
Oh my love, oh my love

Who is more dear to me than you?

Oh my love, oh my love

తెలుగు స్వేచ్చానువాదం

నీకంటే ఇష్టమైన వాళ్ళు నాకింకెవరున్నారు?
ఓ ప్రియతమా ...ఓ ప్రియతమా...

నువ్వు మహళ్ళలో నివసించే రాణివైనా
లేక వీధుల్లో తిరిగే పేదరాలివైనా
నాకది అనవసరం
నా ప్రియసఖివి నువ్వే
ఓ ప్రియతమా ...ఓ ప్రియతమా...

ఒక్కసారి కళ్ళెత్తి చూడు
నా కన్నులలో ఎవరి ముఖం కనిపిస్తోందో
కనీసం నావైపు ఒక్కసారి చూడు
నువ్వు తప్ప చివరకు నాతో ఉండేవారెవరు?
ఓ ప్రియతమా ... ఓ ప్రియతమా...

ఏదో ఒకటి నాతో మాట్లాడవూ?
కనీసం 'ఇక్కణ్ణించి వెళ్ళు' అనైనా నాతో చెప్పు
ఒకవేళ నువ్వు అలా అన్నాకూడా నేనెక్కడికి పోగలను?
నువ్వు తప్ప నా ప్రేయసి ఇంకెవరున్నారు?
ఓ ప్రియతమా ... ఓ ప్రియతమా...

నీకంటే ఇష్టమైన వాళ్ళు నాకింకెవరున్నారు?
ఓ ప్రియతమా ...ఓ ప్రియతమా...