“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, జులై 2016, ఆదివారం

Itna Na Mujhse Tu Pyar Badha - Talat Mehmood, Lata MangeshkarItna Na Mukhse Tu Pyar Badha...

అంటూ తలత్ మెహమూద్, లతా మంగేష్కర్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1961 లో వచ్చిన 'ఛాయా' అనే సినిమాలోది.ఇది ఎప్పటికీ గుర్తుండే మధుర గీతాలలో ఒకటి.

కరవోకే టెక్నాలజీ వచ్చాక పాటల్లో మేల్ మరియు ఫిమేల్ డ్యూయెట్ వర్షన్లు వస్తున్నాయి.మన అభిమాన గాయనీ లేదా గాయకునితో స్వరం కలిపి ఇప్పుడు మనం కూడా మనసారా పాటలు పాడుకోవచ్చు.ఈ పాటలో లతాజీ స్వరం అలాగే ఉంటుంది. తలత్ మహమూద్ బదులు నేను పాడాను.

ఒరిజినల్ సాంగ్ పెట్టి కరావోకే అంటున్నానేమో అని ఈ పాటను విని భ్రమపడకండి. ఇది ముమ్మాటికీ నేను పాడిన పాటే.జాగ్రత్తగా వింటే కొన్ని కొన్ని చోట్ల తేడాలు వినిపిస్తాయి.

పాతకాలంలో నాయికా నాయకులు వేరేవేరే గదుల్లో ఉండి చంద్రుణ్ణి చూస్తూ వెన్నెలను,మేఘాలను ఉద్దేశించి పాటలు పాడుకుంటూ ఉండేవారు.ఈ పాట కూడా అలాంటిదే.ఇప్పుడైతే గదులు వదిలేసి రోడ్లెక్కి కోతుల్లా గెంతుతున్నారు.అదీ అప్పటికీ ఇప్పటికీ తేడా ! డెవలప్ మెంట్ అంటే ఇదేనేమో?

లతా మంగేష్కర్ తో కలసి పాడిన నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి మరి.

Movie:--Chaya (1961)
Lyrics:--Rajendra Krishan
Music:--Salil Chowdhury
Singers:--Talat Mehmood, Lata Mangeshkar
Karaoke singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------
Male
Itna na mujhse tu pyar badha - ke mai ek badal avara
kaise kisi ka sahara banu - ke mai khud beghar bechara

Female
Is liye tujhse mai pyar karu - ke tu ek badal avara
janam janam se hu sath tere - ke nam mera jal ki dhara

Male
Itna na mujhse tu pyar badha - ke mai ek badal avara

Female
Janam janam se hu sath tere - ke nam mera jal ki dhara

Male
Mujhe ek jagah aram nahi - ruk jana mera kam nahi-2
mera sath kaha tak dogee tum - mai desh bidesh ka banjara
itna na mujhse tu pyar badha - ke mai ek badal avara
kaise kisi ka sahara banu - ke mai khud beghar bechara

Female
Is liye tujhse mai pyar karu - ke tu ek badal avara
janam janam se hu sath tere - ke nam mera jal ki dhara

Female
O neel gagan ke divane - tu pyar na mera pehachane-2
mai tab tak sath chalun tere - jab tak na kahe tu mai hara
is liye tujhse mai pyar karu - ke tu ek badal avara
janam janam se hu sath tere - ke nam mera jal ki dhara

Male
Itna na mujhse tu pyar badha - ke mai ek badal avara
kaise kisi ka sahara banu - ke mai khud beghar bechara

Male
Kyu pyar me tu naadan bane - ek paagal ka arman bane-2

Female
Ab laut ke jana mushkil hai - maine chhod diya hai jag sara

Male
Itana na mujhse tu pyar badha - ke mai ek badal avara
kaise kisi ka sahara banu - ke mai khud beghar bechara

Female
Is liye tujhse mai pyar karu - ke tu ek badal avara
Janam janam se hu sath tere - ke nam mera jal ki dhara

Meaning

Male
Don't love me too much, for I am a wandering cloud
How can I become a shelter for anyone
when I myself am a vagabond and homeless?

Female
I love you precisely because you are a wandering cloud
I am your companion from birth to birth
My name is a stream of rain water

Male
I cannot find rest anywhere
To remain at one place is not my job
How far can you accompany me?
When I am a wanderer in foreign lands

Female
O traveller of the blue sky
You don't know the depth of my love
I will follow you till you say -'I am defeated'

Male
Why are you becoming so childish in love?
And why do you want to become the darling of a mad guy?

Female
Because, now it is impossible to go back
For I have left the whole world behind, just for your sake

Male
Don't love me too much, for I am a wandering cloud
How can I become a shelter for anyone
when I myself am a vagabond and homeless?

Female
I love you precisely because you are a wandering cloud
I am your companion from birth to birth
My name is a stream of rain water

తెలుగు స్వేచ్చానువాదం

అతడు
ఇంతగా నాపై ప్రేమ పెంచుకోకు
ఎందుకంటే నేనొక మేఘాన్ని
నాకే ఇల్లూ వాకిలీ లేదు, ఇంకొకరికి నేనెలా ఆసరా ఇవ్వగలను?

ఆమె
నువ్వు మేఘానివి గనుకనే నిన్నింతగా ప్రేమిస్తున్నాను
నేను నీ జన్మజన్మల నేస్తాన్ని
నా పేరేంటో తెలుసా? - జలధార

అతడు
నాకొక చోట స్థిమితం అంటూ లేదు
ఒక్కచోటే ఉండిపోవడం నావల్ల కాదు
నేనెన్నో దేశాలలో తిరుగుతూ ఉంటాను
నువ్వు నాతో ఎంత దూరం రాగలవు?

ఆమె
ఓ నీలిగగన సంచారి
నా ప్రేమ ఎంత గట్టిదో నీకు తెలీదు
'నేను ఓడిపోయాను' అని నువ్వు చెప్పేవరకూ
నేను నీతో వస్తూనే ఉంటాను

అతడు
ప్రేమలో ఎందుకింత పిచ్చిదానివి అవుతున్నావు?
నా లాంటి పిచ్చివాడికి ప్రేయసివి కావాలని ఎందుకు కోరుకుంటున్నావు?

ఆమె
ఇప్పుడు నేను వెనక్కు పోలేను
ఎందుకంటే ప్రపంచం మొత్తాన్నీ నీకోసం వదిలేశాను

అతడు
ఇంతగా నాపై ప్రేమ పెంచుకోకు
ఎందుకంటే నేనొక మేఘాన్ని
నాకే ఇల్లూ వాకిలీ లేదు, ఇంకొకరికి నేనెలా ఆసరా ఇవ్వగలను?

ఆమె
నువ్వు మేఘానివి గనుకనే నిన్నింతగా ప్రేమిస్తున్నాను
నేను నీ జన్మజన్మల నేస్తాన్ని
నా పేరేంటో తెలుసా? - జలధార...