“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, అక్టోబర్ 2015, సోమవారం

Akela Hoon Main - Mohammad Rafi





అకేలా హూ మై ఇస్ దునియా మే
కోయీ సాథీ హో తో మేరా సాయా...
అకేలా హూ మై ఇస్ దునియా మే


అంటూ మహమ్మద్ రఫీ మధుర స్వరంలోనుంచి శక్తివంతంగా చిలిపిగా ప్రతిధ్వనించిన ఈ మధురగీతం 'బాత్ ఏక్ రాత్ కీ' అనే చిత్రం లోనిది.ఇది చాలా మధుర గీతం.ఆరోజుల్లో ఇదొక ఫాస్ట్ బీట్ సాంగ్ కిందే లెక్క. సచిన్ దేవ్ బర్మన్ స్వరకల్పనలో రూపుదిద్దుకున్న ఈ మరపురాని మధురగీతం బీట్ మరియు మధురమైన రాగాలాపనల సమ్మేళనం.

ఇది నాకు చాలా ఇష్టమైన గీతం.ఇది నా పెదవుల మీద ఎప్పుడూ నర్తిస్తూ ఉండే గీతం.

యూట్యూబ్ లో ఈ పాటను ఇక్కడ చూడండి.
https://www.youtube.com/watch?v=QNcN3-cgs-M

వినండి మరి.

Movie:--Baat Ek Raat Ki (1962)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--Sachin Dev Burman
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------
Aha ...ahaa.
ahha hha hha ahhahho
aa aa O

Akelaa hoon main, is duniyaa mein
koyee saathee hai, to meraa saayaa 
Akelaa hoon main, is duniyaa mein 
koyee saathee hai, to meraa saayaa 
Akelaa hoon main

[Natho parwana,aur na diwana, main kisee mehafil kaa 
sunee sunee raahe thaamtee hai baahe, gham kise manzil kaa]-2
mai tohu, raahee dil ka
hai... saathee hai, to meraa saayaa 
akelaa hoon main is duniyaa mein
koyee saathee hai, to meraa saayaa 
Akelaa hoon main,

aa aaaaaa aa aaaa aa aaa
aa aaaaaa aa aaaa aa aaa

[jaise kabhee pyaare, jheel ke kinaare,
hans akelaa nikle 
waisehi dekho ji, ye manmaujee,
maujon ke seenepe chale]-2
chaand sitaaron ke tale
saathee hai, to meraa saayaa

akelaa hoon main is duniyaa mein
koyee saathee hai, to meraa saayaa 
Akelaa hoon main...

Meaning:--

I'm all alone in this world,
if I have any companion it is only my shadow,

I'm neither a lover nor a lunatic,
I belong to no school,
these lonely paths take hold of me
they represent the grief of which goal?
I'm a traveller on path of Love,
I'm all alone...

Like a lonely Swan,
I roam on the banks of the lake of Love,
see, these fools are floating on the crests and troughs of waves,
under the light of Moon and stars,
I'm all alone...
In this world if there is any companion
It is only my shadow...
I'm all alone...

తెలుగు స్వేచ్చానువాదం
ఈ ప్రపంచంలో నేనొక ఒంటరిని
నాతోడు ఎవరైనా ఉన్నారంటే అది నా నీడ మాత్రమే

నేను ప్రేమికుడినీ కాను
పిచ్చివాడినీ కాను
నేనెవరికీ లొంగను
ఈ ఏకాంత దారులలో నేను నడచి పోతూ ఉంటాను
ఇవి ఏ గమ్యానికి తీసుకుపోతాయో నాకే తెలియదు
నేను హృదయపధంలో నడచే బాటసారిని
ఈ ప్రపంచంలో నేనొక ఒంటరిని

ఒంటరి హంస లాగా ప్రేమసరస్సు తీరంలో నేను విహరిస్తాను
ఈ తిరుగుబోతులు అందరూ నీటి అలలపైన పడి లేస్తున్నారు
వాళ్ళతో నాకేం పని?
చంద్రుడూ నక్షత్రాల కాంతుల క్రింద
ఈ ప్రపంచంలో నేనొక ఒంటరిని
నాతోడు ఎవరైనా ఉన్నారంటే అది నా నీడ మాత్రమే
ఈ ప్రపంచంలో నేనొక ఒంటరిని....