“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

7, ఫిబ్రవరి 2015, శనివారం

Malayalam Melodies-Jesudas-Vasumathee Ruthumathee...





ఎప్పుడూ హిందీ తెలుగు పాటలేనా? కొన్ని ఇతర భాషల పాటలు కూడా పాడకూడదా? ఇతరభాషల్లో మధురగీతాలు లేవా? అన్న ప్రశ్న కొందరికి ఉదయించవచ్చు.

మాధుర్యం అనేది ఏ ఒక్క భాషకో పరిమితమైనది కాదు.అన్ని భాషలలోనూ మధుర గీతాలున్నాయి.మన దేశంలో ఉన్న అన్ని భాషలనూ స్పర్శించకపోయినా కనీసం మన దక్షిణాదిలో ఉన్న నాలుగు భాషలు --తెలుగు,కన్నడం,తమిళం,మలయాళం--ఈ భాషలలో కొన్ని పాటలు ఇకమీద ఇస్తాను.

వీటిల్లో ముఖ్యంగా మలయాళంలో మెలోడీ ఎక్కువగా ఉంటుంది.వాళ్ళ పాటలు మనలాగా రణగొణధ్వనితో కూడి ఉండవు.మన తెలుగుపాటల గోలకి విభిన్నంగా,ప్రశాంతమైన రాగాలతో,శాస్త్రీయ సంగీతపు బేస్ తో మధురంగా మంద్రంగా సాగిపోతూ ఉంటాయి.

అందుకే ఈ మధుర మళయాళ గీతాన్ని మీముందు ఉంచుతున్నాను.

ఇది మధుర గాయకుడు జేసుదాస్ స్వరంలో నుంచి జాలువారిన గీతం.ఈ పాటలో ఆలాపన రెండుసార్లు వస్తుంది.కానీ ట్రాక్ లో ఒక్కసారే ఇచ్చారు. అందుకే ఒక్కసారే ఆలాపనను అన్నాను.నిజానికి ఈ పాటకి ఆలాపనే ప్రాణం.కానీ ట్రాక్ పాడేటప్పుడు అనేక పరిమితులుంటాయి.ఆర్కేష్ట్రా తో పాడుతున్నపుడు మనం చిన్నచిన్న తప్పులు చేసినా ఆర్కేష్ట్రావారు అనుభవజ్నులైతే కలుపుకొని పోతారు.కానీ ట్రాక్ అలా కాదు.అది మనకోసం ఆగదు.మనం దానిని అనుసరించి జాగ్రత్తగా పాడాలి.ఎక్కడ తేడా వచ్చినా తేడాగానే ఉంటుంది.అందుకే ఎంత జాగ్రత్తగా పాడినా ట్రాక్ లో ఎక్కడో ఒకచోట తప్పులు దొర్లుతూనే ఉంటాయి.

ఇందులో కూడా మలయాళం లిరిక్స్ లో కొన్ని తప్పులు దొర్లాయి.రాగం మీద అభిమానంతో వాటిని లెక్కించకుండా ముందుకు పోదాం.

Movie:--Gandharva Kshetram(1972)
Lyrics:--Vayalar
Music:--Devarajan
Singer:--Jesudas
Karaoke singer:--Satya Narayana Sarma.

Enjoy
-----------------------------

Vasumathee rithumathee
Iniyunaroo..ividevaru ii
Indupushpa Haaramaniyu 
Madhumathee......

{Swarna Rudraaksham chaartee
Oru swargadithiye pole}-2
Ninthe Nritta medai Karikil
Nilpu gandharva pournamee
ee gaanam marakkumo-idinde sourabham marakkumo

oo--oo--oo--(Aalaapana)

Shubhra pattambaram chuttee
Oru swapnaadagaye pole
endhe parnashaalai karigil
nilchu srungaara mohinee
ee gaanam nilakkumo-idinde lahariyum nilakkumo

Vasumathee rithumathee
Iniyunaroo..ividevaru ii
Indupushpa Haaramaniyu 
Madhumathee

Vasumathee......