నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

10, ఫిబ్రవరి 2009, మంగళవారం

నిజమవుతున్న జ్యోతిషం - 2

జ్యోతిషం మళ్ళీ నిజమవుతోంది. 2008 డిసెంబరు 17 ఇదే బ్లాగులో ఇలా ఊహించాను.
ఫిబ్రవరి లో ప్రమాదాలు తప్పవా?
@ఫిబ్రవరి పదవతేదిన పౌర్ణమి . సమయంలో మకరంలో రాహువు, గురువు, రవి, కుజుడు, బుధుడు ఇంకా కర్కాటకంలో చంద్రుడు-- వీరితో ఏర్పడుతున్న గ్రహస్థితి ప్రమాద సూచకంగా ఉన్నది. కనుక తేదీకి నాలుగు రోజులు అటూ ఇటూ ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ఘోరాలు జరుగవచ్చు.

ఇప్పుడు
జరుగుతున్న ప్రమాదాలు చూద్దాం.

February-7-2009 Saturday:ఆస్ట్రేలియా లో విర్జీనియా స్టేట్ లో ఘోర దావాగ్ని పుట్టి దాదాపు 1000 ఇళ్ళు కాలిబూడిదయ్యాయి. జనం కార్లలో పారిపోయారు.రెండు టౌన్లు పూర్తిగా కాలి బూడిదగా మారాయి. CNN కథనం చూడండి:
Wildfires are an annual event in Australia, but the unprecedented carnage wrought by the fast-moving infernos, called the worst ever by police, have shaken and surprised the nation. This year, a combination of factors has made them especially intense: a drought, dry bush and one of the most powerful heat waves in memory. And, finally, officials think some of the fires might have been deliberately lit.The number of dead is exceeding the toll of 75 in the Ash Wednesday fires of 1983, state police said, and the toll is expected to rise. The blazes have so far spared major urban areas but have swept across nearly 200,000 hectares (500,000 acres) of bushland in Victoria, leading some firefighters and police to describe the destruction "as something of a holocaust," said state police inspector Phil Shepherd, who reported that two towns -- Marysville and Kinglake -- have been "completely wiped out.

Latest news on today:

  • 25 bushfires still burning out of control Tuesday
  • Police investigating some of the fires as arson
  • Australian PM says any deliberate setting of wildfires would be "mass murder"
  • At least 170 people dead; 3,000 displaced; more than 800 homes have burned
చైనాలో అగ్ని ప్రమాదం లో తగుల బడిన హోటల్:
Fire engulfs Beijing hotel, six firefighters injured

10 Feb 2009, 0700 hrs .BEIJING: A huge blaze sparked by fireworks engulfed a on Monday night in the unfinished headquarters of Chinese state broadcaster CCTV, one
Fire engulfs Beijing hotel
The blaze, sparked by fireworks, at the Mandarin Oriental Hotel in Beijing.

of the icons of Beijing's architectural rebirth, state media said.

The blaze consumed the Mandarin Oriental Hotel due to open later this year within the complex housing the future headquarters of China Central Television, the country's state television broadcaster, Xinhua news agency said.

The unfinished hotel was just a few hundred metres (yards) from the showpiece 234-metre CCTV designed by Dutch architect Rem Koolhaas.CCTV reported that the fire was brought under control by fire crews nearly four hours after it


భారత రాష్ట్ర పతికి తప్పిన పెద్ద ప్రమాదం:


హైదరాబాద్ లో భారీ పేలుడు: 9 Feb 2009
వీటికి తోడుగా ప్రాంతీయంగా& ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు గత రెండు రోజులుగా జరుగుతున్నవి. ఉదాహరణకు జనగాం లో గూడ్సు రైలు పట్టాలు తప్పి బోగీలు బొగ్గు లోడు తో ఉన్నా ఇంకొక రైలు మీద పడటం, TRS యాగశాల దగ్ధంకావటం మొదలైనవి, రాసుకుంటూ పొతే ఎన్నో.

అగ్ని తత్వ గ్రహం కుజుడు మకర రాశిలో deep exaltation దగ్గర కావటం, రాహువుతో కలవటం వీటన్నిటికీ కారణం.
జ్యోతిషం మళ్ళీ నిజమౌతోంది.