నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

12, ఫిబ్రవరి 2009, గురువారం

మహా వీరుడు- సోసాయ్ మాస్ ఒయామా


ఒకే గుద్దుతో దున్నపోతునూ, మరో గుద్దుతో మంచు పులినీ చంప గలిగిన కరాటే వీరుడేవరు?
300 బ్లాక్ బెల్ట్ యోధులతో వరుసగా పోరాడి అందరినీ గెలిచిన యోధుడెవరు?
అతి ప్రమాదకరమైన క్యోకు- షిన్ - కాయ్ full contact karate గ్రాండ్ మాస్టర్ ఎవరు?
ప్రపంచ వ్యాప్తం గా కరాటే వీరులు అందరూ గౌరవించే గ్రాండ్ మాస్టర్ ఎవరు?
జపాన్ వీరుల జీవన శైలి " బుషిడో" ను రోజుల్లో జీవించి చూపిన కరాటే గురువు?
మహా వీరుడు మాసుతత్సు ఒయామా
మాస్ ఒయామా-- జీవితం మరియు జాతకం రేపు చూద్దాం.