ఆధ్యాత్మికత అనేది చేతలలో కూడా కనిపించాలి. ఉత్త మాటలలో మాత్రమే కాదు

4, ఆగస్టు 2020, మంగళవారం

'యోగతారావళి', 'శాండిల్యోపనిషత్' ప్రింట్ పుస్తకాలు విడుదలయ్యాయి


కరోనా టైమ్స్ లో నేను వ్రాసిన ఈ బుక్సన్నీ ఒక్కొక్కటిగా ప్రింట్ అవుతున్నాయి. 
ఈ క్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి ఈరోజున 'యోగతారావళి', 'శాండిల్యోపనిషత్' అనే రెండు ప్రింట్ పుస్తకాలను విడుదల చేశాము. ఇవి రెండూ యధావిధిగా pustakam.org నుంచి లభిస్తాయి.