“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, జూన్ 2018, మంగళవారం

Tujhe Kya Sunavu Mai Dilruba - Mohammad Rafi


Tujhe Kya Sunavu Mai Dilruba

అంటూ మహమ్మద్ రఫీ మధురంగా ఆలపించిన ఈ గీతం 1958 లో వచ్చిన Aakhri Dao అనే చిత్రం లోనిది. ఇది కూడా ఆపాత మధుర గీతమే. అంటే ఈ గీతం పుట్టి ఈ ఏడాదికి అరవై ఏళ్ళు అయింది. అయినా ఈ నాటికీ ఈ పాట నిలబడింది అంటే, ఆ రాగాలకు ఆ సాహిత్యానికి ఉన్న మహత్యం అది. సంగీత దర్శకుడు మదన్ మోహన్ కూర్చే రాగాల గురించి వేరే చెప్పాలా? ఈ పాటలో నూతన్, శేఖర్ నటించారు.

ఈ పాటను కూడా నా స్వరంలో వినండి మరి.

Movie:--Aakhri Dao (1958)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--Madan Mohan
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------------

Tujhe kya sunavu mai dilruba – Tere saamne mera haal hai
Teri ek nigaah ki baat hai – Meri zindagi ka sawal hai
Tujhe kya sunavu mai dilruba

[Meri har khushi tere dam se hai – Meri zindagi tere gamse hai]-2
Tere dardse rahe bekhabar – Mere dilki kab ye majaal hai
Tujhe kya sunavu mai dilrubaa

[Tere husn par hai meree nazar – Mujhe subho shaam ki kya khabar]-2
Meri shaam hai teri justaju – Meri subho tera khayal hai
Tujhe kya sunavu mai dilruba

[Mere dil jigar me samaa bhi ja ]-2
[Rahe kyun nazar kabhi faasla] -2
Ke tere bagair tho jaaneja – Mujhe zindagi bhi muhaal hai
Tujhe kya sunavu mai dilruba – Tere saamne mera haal hai
Teri ek nigaah ki baat hai – Meri zindagi ka sawal hai
Tujhe kya sunavu mai dilruba

Meaning

What shall I sing for you my dear?
My fate is at your disposal
For you it is a mere glance
for me, it is a question of my life

All my joys are because of you
All your woes are worth my life
Staying away from your sorrows
How can I be happy?

My eyes are set on your beauty
How can I notice dawn and dusk?
My sunsets are full of quest for you
My dawns are full of your thoughts

Come and reside in my soul
Why should there be a gap between us?
For without you, my sweetheart
My existence itself is a waste

What shall I tell you my dear?
My fate is at your disposal
For you it is a mere glance
for me, it is a question of my life

తెలుగు స్వేచ్చానువాదం

నీకెలా వినిపించను? ఓ చెలీ !
నా జీవితం నీ చేతుల్లో ఉంది
నీకు ఒక్క చూపే కావచ్చు
కానీ అది నా జీవన్మరణ సమస్య

నా సంతోషాలనీ నీ చుట్టూ ఉన్నాయి
నీ దుఖాలన్నీ నావి
నీనుంచి దూరంగా ఉంటే
నాకు సంతోషం ఎలా కలుగుతుంది?

నా కళ్ళకు నీ అందంతప్ప
ఇంకేమీ కన్పించడం లేదు
ఎప్పుడో తెల్లవారిందో ఎప్పుడు చీకటి పడిందో
నాకెలా తెలుస్తుంది
నా ఉదయం
నిన్ను స్మరిస్తూ మొదలౌతుంది
నా సాయంత్రం
నీ ఆలోచనలతో నిండి ఉంటుంది

రా ! వచ్చి నా ఆత్మలో నివసించు
మన మధ్య ఈ దూరం మాత్రం ఎందుకుండాలి?
నువ్వు లేకుండా నా బ్రతుకే వృధా

నీకెలా వినిపించను? ఓ చెలీ !
నా జీవితం నీ చేతుల్లో ఉంది
నీకు ఒక్క చూపే కావచ్చు
కానీ అది నా జీవన్మరణ సమస్య