“జ్ఞానాన్ని పొందటం కాదు. తానే అదిగా అయిపోతాడు"- రమణ మహర్షి

4, జూన్ 2018, సోమవారం

Mujhko Is Raat Ki Tanhaayi Me - Mukesh


Mujhko Is Raat Ki Tanhaayi Me
Aawaz Na Do - Aawaz Na Do

అంటూ ముకేష్ ఆలపించిన ఈ మధుర గీతం 1960 లో వచ్చిన Dil Bhi Tera Hum Bhi Tere అనే చిత్రంలోనిది. ఇది కూడా ఆపాత మధురగీతమే.

ఈ గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి.

Movie:--Dil Bhi Tera Hum Bhi Tere (1960)
Lyrics:--Shamim Jaipuri
Music:--Kalyanji Anandji
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------------
Mujhko Is raat ki tanhaayi mein – Aawaz nado
Aawaz nado – Aawaz nado
Jiski awaz rulade Mujhe - vo saaz nado
Vo saaz nado – Aawaz nado

Roshni hona saki – Dilbhi jalaya maine
Tumko bhoola bhi nahi – Lakh bhulaya maine
Mai paresha hu – Mujhe aur paresha na karo – Aawaz nado
Mujhko Is raat ki tanhaayi mein – Aawaz nado
Awaz nado – Awaz nado

Iska dar jald kiya – Mujhse kanara tumne
Koi bhatkega akela – Yena socha tumne
Chup gaye hotho mujhe – Yaad bhiya yana karo – Aawaz nado
Mukhko Is raat ki tanhaayi mein – Aawaz nado
Awaz nado – Awaz nado

Jiski awaz rulade Mujhe - vo saaz nado
Vo saaz nado – Aawaz nado

Meaning

Do not call out to me in this lonely night
The tune that makes me cry
Don't play that tune now

Though I have set fire to my heart
I have not seen any light
I forgot a million things
But not you
I am already depressed
Don't sink me anymore
Do not call out to me now

You went away from me so easily
You had never thought
that I will roam alone in this world
If you want to be away from me
Never ever come into my thoughts again

Do not call out to me in this lonely night
The tune that makes me cry
Don't play that tune now

తెలుగు స్వేచ్చానువాదం

ఈ రాత్రి ఈ ఒంటరి తనంలో
నన్ను మళ్ళీ పిలవకు
ఏ రాగం నన్ను ఏడిపిస్తుందో
ఆ రాగాన్ని నాకు వినిపించకు

నా హృదయాన్ని అగ్నితో మండించినా
నాకు వెలుగు కనపడలేదు
లక్ష విషయాలు నేను తేలికగా మరచిపోయాను
కానీ నిన్ను మాత్రం కాదు
నేనిప్పటికే వేదనలో మునిగి ఉన్నాను
దాన్నింకా ఎక్కువ చెయ్యకు

నానుంచి చాలా తేలికగా దూరం వెళ్ళిపోయావు
నేను ఒక్కడినే ఇలా తిరగాల్సి ఒస్తుందని
కనీసం ఒక్క ఆలోచన కూడా నీకు రాలేదు
నువ్వు నానుంచి దూరంగా పోయావు
మంచిదే
ఇప్పుడు నా ఆలోచనల్లోకి కూడా రాకు

ఈ రాత్రి ఈ ఒంటరి తనంలో
నన్ను మళ్ళీ పిలవకు
ఏ రాగం నన్ను ఏడిపిస్తుందో
ఆ రాగాన్ని నాకు వినిపించకు