“జ్ఞానాన్ని పొందటం కాదు. తానే అదిగా అయిపోతాడు"- రమణ మహర్షి

14, జూన్ 2018, గురువారం

Bure Bhi Hum Bhale Bhi Hum - Kishore Kumar


Bure Bhi Hum Bhale Bhi Hum Samajhiyo Na Kisise Kam
Hamara Naam Banarasi Babu ....

అంటూ కిషోర్ కుమార్ సరదాగా పాడిన ఈ పాట 1973 లో వచ్చిన Banarasi Babu అనే సినిమాలోది. ఇది అప్పట్లో చాలా హిట్ సాంగ్. కిషోర్ ఇలాంటి పాటల్ని చాలా సునాయాసంగా పాడగలడు. ఈ పాటను దేవానంద్ మీద తీశారు.

ఎప్పుడూ పాథోస్ లేదా స్లో సాంగ్స్ పాడుతున్నానని కొందరు అభిమానులు బాధపడుతున్నారు. అందుకే కొంచం ఫాస్ట్ సాంగ్.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి !

Movie:-- Banarasi Babu (1973)
Lyrics:-- Rajendra Krishan
Music:-- Kalyanji Anandji
Singer:-- Kishore Kumar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------
Bure bhi hum bhale bhi hum - Samajhio na kisise kam
Hamara naam Banarasi baabu - Ham hai Banarasi Babu
Bure bhi hum bhale bhi hum - Samajhio na kisise kam
Hamara naam Banarasi baabu - - Ham hai Banarasi Babu

Jaiho Ganga Maiyyaaa
Ganga ki – Gangaki Leheron jaisi
Seedhi saadhi chaal hamari
Ghaat ghaat ka - Paani peeke
Ghaat ghaat ka Paani peeke
Hamne saari umar guzaari
Naa rasta na manzil phir bhi
Ghoome subho shaam - Banarasi Babu
Ham hai Banarasi baabu
Bure bhi hum - bhale bhi hum - Samajhio na - kisise kam
Hamara naam Banarasi baabu Ham hai Banarasi babu

Hamne bhi - Wohi seekha
Hamne bhi Wohi seekha – Jo iss duniya ne sikhlaya
Andar karlo – Aankh meechke
Andar karlo Aankh meechke - Chahe howo maal paraya
Duniya aur hum dono saache – Kisko de ilzaam
Banarasi babu ham hai Banarasi baabu
Bure bhi hum - bhale bhi hum - Samajhio na - kisise kam
Hamara naam Banarasi baabu - Ham hai Banarasi babu
Ham hai Banarasi babu – Ham hai Banarasi babu

Meaning

I am the bad guy, I am the good guy
Know that I am second to none
You want my name?
I am Banarasi Babu

Hail Ganga Maa !

My style is very simple
Like that of the waters of Ganga
I am simple and straight
I grew up drinking from
the many Ghats of Ganges
I have neither a path nor a home
Yet, I keep roaming the streets
from dawn to dusk
You want my name?
I am Banarasi Babu

Me too learnt the same thing
that the world has taught me
Close your eyes and steal as you like
Even if it is somebody's money
Don't worry !
Me and the world do the same thing
Whom can you blame?
You want my name?
I am Banarasi Babu

I am the bad guy, I am the good guy
Know that I am second to none
You want my name?
I am Banarasi Babu

తెలుగు స్వేచ్చానువాదం

చెడ్డవాడినీ నేనే, మంచివాడినీ నేనే
తెలుసుకోండి, నేను ఎవరికీ తక్కువవాడిని కాను
నా పేరేంటో తెలుసా?
బనారసి బాబు

జై గంగా మాతా !

గంగాజలం లాగా
నా తీరు చాలా సరళమైనది
గంగానది రేవులు అన్నింటిలో
నీళ్ళు త్రాగుతూనే నేను పెరిగాను
నాకొక దారీ లేదు ఇల్లూ లేదు
ఉదయం నుంచీ సాయంత్రం దాకా
ఇలా తిరుగుతూనే ఉంటాను
నా పేరేంటో తెలుసా?
బనారసి బాబు

ఈ లోకం నాకేది నేర్పిందో
అదే నేను నేర్చుకున్నాను
ఇతరుల డబ్బుల్ని
కళ్ళుమూసుకొని జేబులో దోపేయ్ ! అంతే !
తప్పా?
లోకం చేస్తున్నదీ అదేగా? నేను చేసేదీ అదే?
ఎవరిది తప్పందాం?
నా పేరేంటో తెలుసా?
బనారసి బాబు

చెడ్డవాడినీ నేనే, మంచివాడినీ నేనే
తెలుసుకోండి, నేను ఎవరికీ తక్కువవాడిని కాను
నా పేరేంటో తెలుసా?
బనారసి బాబు...