
అమావాస్య ప్రభావంలోనే ఇంకొక ఉపద్రవం ఇప్పుడు అట్లాంటిక్ ఫసిఫిక్ సముద్రాల మధ్యన ఉన్న దీవులను హడలెత్తిస్తోంది. దానిపేరే హరికేన్ 'మరియా'. గత రెండు రోజులనుంచీ ఇది కరీబియన్ దీవులను, తుర్క్స్, కైకోస్ దీవులను, డొమినికన్ రిపబ్లిక్ ను వణికించింది. ఇప్పుడు ప్యూర్టో రికో పై తన విధ్వంసాన్ని చూపిస్తోంది. నిన్న ఆ ప్రాంతంలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాదాపు...