“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, ఏప్రిల్ 2020, బుధవారం

ఇవిగో శని-కుజ-గురు-యోగప్రభావాలు - 3

>> 27 వ తేదీనే ఇండోనేషియాలో 5. 6 స్థాయిలో రెండవ భూకంపం వచ్చింది.

>> 28 వ తేదీన అదే ఇండోనేషియాలో 5. 8 స్థాయిలో మూడవ భూకంపం వచ్చింది. 

>> 28 వ తేదీన పసిఫిక్ సముద్రంలోని దేశమైన వనవాటులో 5. 8 స్థాయిలో భూమి కంపించింది. ఈ దేశం  పసిఫిక్ సముద్రంలోని 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భూకంపాలకు ప్రసిద్ధి.

>> 29 వ తేదీన కెనడాలో 3. 1 స్థాయిలో భూమి కంపించింది.

>> అదే 29 న న్యూ కేలిడోనియా లో 5. 6 స్థాయిలో భూకంపం వచ్చింది. 

<< ఈ రోజున అంటే ఏప్రిల్ 1 వ తేదీన USA లోని Idaho రాష్ట్రంలో 6. 1  స్థాయిలో భూమి కంపించింది.

ఇవన్నీ ఊరకే ఇప్పుడు జరుగుతున్నాయా? ఏమీ కారణం లేకుండా?