“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, నవంబర్ 2018, శుక్రవారం

నాందేడ్ యాత్ర - 5 (శిఖ్ ధర్మం)

సిఖ్ ధర్మాన్ని నేను నా చిన్నప్పటినుంచీ చాలా ఇష్టపడతాను. నిజానికి ఇది ప్రత్యెక మతమూ ప్రత్యెక ధర్మమూ కాదు. ఇదికూడా హిందూమతంలో ఒక భాగమే. అసలు 'సిఖ్' అంటేనే శిష్యుడు అని అర్ధం. 'శిఖి' అన్న పదం నుంచే శిఖ్ అన్న పదం వచ్చింది. 'శిఖి' అంటే దీక్షాధారిగా ఉంటూ జుట్టు కత్తిరించుకోకుండా, దానిని తలపైన ముడివేసుకుని శిఖలాగా ధరించేవాడని అర్ధం. శిక్కులు అలాగే ఉంటారు. కనుక శిక్కులు మొదట్లో హిందువులే. తర్వాత్తర్వాత మాది వేరే మతం అంటూ వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. జైనులు, బౌద్ధులు కూడా అలాగే చేశారు. కానీ ఈ మతాలన్నింటికీ మూలాలు హిందూమతంలోనే ఉన్నాయి. హిందూమతమనే మహావృక్షానికి ఇవన్నీ కొమ్మలని వివేకానందస్వామి అనేవారు.

శిక్కులకు మొదటి గురువైన గురునానక్ పాటించినదీ బోధించినదీ సంస్కరింపబడిన హిందూమతమే. అప్పట్లో హిందూమతంలో ఉన్న పనికిరాని ఆచారాలను, తంతులను ఆయన వద్దన్నాడు. పైన ఉన్న పనికిరాని పొట్టును వదిలేసి లోపల ఉన్న ధాన్యాన్ని తీసుకోమని ఆయన చెప్పాడు. హిందూమతంలో ఎప్పటికప్పుడు వచ్చిన గురువులందరూ చేసినపని అదే. అప్పటిదాకా పోగుపడుతూ వచ్చిన పనికిరాని తంతులను ఆచారాలను వాళ్ళు సంస్కరించారు. అవే తర్వాతకాలంలో కొత్తకొత్త శాఖలుగా ఆచారాలుగా తయారయ్యాయి.

శిక్ఖుల  పవిత్ర గ్రంధమైన 'గురుగ్రంధ సాహిబ్' లో మొదటి పాదమే ఇలా ఉంటుంది - 'ఏక్ ఓంకార్ సత్ నామ్'. 'భగవంతుని నామం ఓంకారమే. అదే సత్యం.' అనేది దీని అర్ధం. ఇది హిందూమత భావన కాకపోతే మరేమిటి? అయితే, ఇతర మతాలనుంచి కూడా ఆయా ప్రవక్తలు చెప్పిన మంచి విషయాలను తీసుకుని గురుగ్రంధ సాహిబ్ లో పొందుపరచారు. అదొక్కటే దానికీ హిందూమత గ్రంధాలకూ భేదం. లేకుంటే, దాన్ని చదివితే, మన భగవద్గీతనో. ఉపనిషత్తులనో, శైవగ్రంధాలనో చదివినట్లే ఉంటుంది.

సిక్ఖుధర్మంలో పదిమంది గురువులున్నారు. మొదటివాడు గురునానక్, పదవగురువు గోవింద్ సింగ్. గురునానక్ గొప్ప మహనీయుడు. గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన చేసిన మహిమలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన ఒకసారి మక్కాయాత్ర చేశాడు. అక్కడన్నీ ఉప్పునీటి బావులే ఉన్నాయి. ఈయన మహత్యాన్ని  విన్న  అక్కడి ముస్లిమ్స్ ఆయన్ను ఒక మంచినీటి ఊట కోసం ప్రార్ధించారు. ఆయన తన చేతిలోని కర్రతో ఒక చోట నేలను మోదాడు. అక్కడ తవ్వగా ఒక మంచినీటి బావి ఏర్పడింది. అది  ఇప్పటికీ ఆయన పేరు మీదే ఆ ప్రదేశంలో ఉంది.

ఇదే అద్భుతాన్ని ఆయన బీదర్ లో కూడా చేశాడు. బీదర్ లో అయితే. తన కాలిగోటితో నేలను గీరగా అక్కడ ఒక మంచినీటి ఊట బయటకు వచ్చిందని ఆ తర్వాత అదే ఒక బావి అయ్యిందని చెబుతారు. ఈ బావి కూడా ఇప్పటికీ బీదర్లో ఉంది. చుట్టూ బావులలో అన్నీ ఉప్పునీళ్ళు ఉన్నా కూడా ఈ ఒక్కబావిలో మాత్రమె మంచినీళ్ళు ఉంటాయి. ఇది అద్భుతమే!

నానక్ దయామయుడు. శాంతస్వభావుడు. నిరాడంబరుడు. మతం లోని మూలసూత్రాలకే ఆయన ప్రాధాన్యత నిచ్చేవాడు గాని, అనవసరమైన ఆచారాలను తంతులను ఒప్పుకునేవాడు కాదు. ఆయన తర్వాత వచ్చిన గురువులు కూడా చాలాకాలం పాటు ఆయన దారినే అనుసరించారు. కానీ ప్రజలను క్రూరంగా అణచివేస్తూ అరాచక పాలన  సాగిస్తున్న ముస్లిం సుల్తానుల చేతిలో బాధలు పడుతున్న ప్రజలు (ముఖ్యంగా  కాశ్మీరీ పండిట్స్, ఆ తర్వాత శిక్కులు) ఈ గురువుల వద్ద శరణు కోరడంతో కధ మారిపోయింది. ఈ విధంగా శిక్ఖు గురువులు ముస్లిం రాజులకు శత్రువులయ్యారు. వీరిలో ఇద్దరు గురువులను (గురు అర్జన్,   గురు తేజ్ బహదూర్) తలలు నరికి చంపారు అప్పటి ముస్లిం రాజులు. వారు చేసిన నేరం ఏమంటే - పేద ప్రజలకు ఆశ్రయం ఇవ్వడం, ఇస్లాం లోకి మారడానికి నిరాకరించడమే. ఈ నేరాలకు వారిని తలలు నరికి అతి దారుణంగా చంపారు ముస్లిములు. అంతేగాక గురుగోవింద్ సింగ్ ఇద్దరు పిల్లలను, ఆరేళ్ళు తొమ్మిదేళ్ళ వయస్సులో ఉన్న చిన్న పాపలను కూడా నరికి చంపారు ముస్లిం కిరాతకులు. చిన్నపిల్లల్ని చంపేవారు శాంతి కాముకులా? ఎలా అవుతారో ఎవరైనా కాస్త చెప్పండి చూద్దాం?

ఇస్లాం అంటే శాంతి అని చెప్పేవారిని చూస్తె నాకు భలే నవ్వొస్తుంది. ఇస్లాంలో శాంతి అనేదే లేదు. ఖురాన్లో ఉందేమోగాని ముస్లించరిత్రలో అంతా రక్తపాతం, అరాచకం, హింస, దారుణాలు తప్ప శాంతి అనేదే లేదు. ఖురాన్ లో కూడా శాంతి లేదు. హింసను ప్రేరేపించే పద్యాలు దాంట్లో 300 మించి ఉన్నాయి. వీటిని బ్యాన్ చెయ్యాలని టర్కీ దేశంలో ప్రయత్నం జరిగింది.

మన దేశాన్ని దాదాపుగా 800 సంవత్సరాలు పాలించిన ముస్లిములు మన సమాజాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిము లందరూ నవాబుల సమయంలో డబ్బుకు ఆశపడి మతం మారిన హిందువులే. అందుకే వారిలో చాలామందిలో అరబ్ ఫీచర్స్ కనిపించవు. నేటి ముస్లిములు 'ఇస్లాం అంటే శాంతి' అని శాంతిసూత్రాలు వల్లిస్తూ ఉంటె నాకు భలేగా నవ్వొస్తూ ఉంటుంది. 'ఒక్కసారి చరిత్ర చదవండిరా, మీరెంత శాంతి కాముకులో మీరు పారించిన అమాయకుల రక్తం చెబుతుంది. మీరు చేసిన రేపులు చెబుతాయి. మతం పేరుతో మీరు చేసిన అన్యాయాలు, అరాచకాలు, హత్యలు చెబుతాయి'- అనిపిస్తుంది. 

ముస్లిం అనేవాడు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ వాడు శాంతిగా ఉండడు. ప్రక్కవాడిని శాంతిగా ఉండనివ్వడు. కానీ నోరు తెరిస్తేమాత్రం శాంతివచనాలు వల్లిస్తూ ఉంటాడు. ముస్లిములు వారిలో వారుకూడా శాంతిగా బ్రతకలేరని చెప్పడానికి షియాలు సున్నీలు అహమదియాల మధ్యన ఈనాటికీ జరుగుతున్న గొడవలు, రక్తపాతాలే నిదర్శనాలు. వాళ్ళు ఏ దేశాన్ని ఆక్రమించినా దానిని దోచుకున్నారు. నాశనం చేశారు. అంతేగాని బాగుచెయ్యలేదు. ఈ నాడైనా సరే, నరుక్కోకుండా, బాంబులేసి ఒకరినొకరు చంపుకోకుండా వాళ్ళు ఏ దేశంలో ప్రశాంతంగా శాంతిగా బ్రతుకుతున్నారో ఒక్క దేశాన్ని చూపించండి ! మీ వల్ల కాదు ! ఇదీ ఘనత వహించిన ఇస్లాం చరిత్ర!

ఈ సంగతి నేను చెప్పడంలేదు. ఎందఱో చరిత్రకారులు, మేధావులు చెప్పారు. చివరకు ఈ మధ్యకాలపు వాడైన అంబేద్కర్ కూడా ఇదేమాట చెప్పాడు. 'ముస్లిములు ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఆ దేశంతోనూ ఆ సంస్కృతితోనూ కలవరు. వారికి మతభక్తే గాని దేశభక్తి ఉండదు' అని అంబేద్కర్ అన్నాడు. ఇది వాస్తవమే. అందుకనే, ఏ దేశాన్ని పరిపాలించినా ఏ దేశంలో ఉన్నా అరాచకమూ, దోపిడీలే వారి చర్యలుగా ఉంటాయి. 800 ఏళ్ళూ మన దేశాన్ని అలాగే దోచుకున్నారు. ఈ అరాచకాన్నీ, అన్యాయాలనూ, అధర్మాన్నీ ఎదిరించి, సామాన్యుడికి ఆలంబనగా నిలచినదే శిఖ్  ధర్మం.

దక్షిణాదిన హాయిగా ఉన్న మనకు వాయవ్యదిక్కున బార్దర్స్ లో ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎంతమంది హిందూయోధులు, హిందూస్త్రీలు ముస్లిం దుర్మార్గుల చేతుల్లో బలైపోయారో ఏమాత్రమూ తెలియదు. చరిత్ర చదివితే తెలుస్తుంది. కానీ అంత ఓపిక మనకెక్కడిది? చరిత్ర ఏమీ తెలియకపోతే జాకీర్ నాయక్ టీవీలో చెబుతున్నదంతా నిజమే  అని నమ్మవలసి వస్తుంది. ఇస్లాం అంటే నిజంగా శాంతే అన్న కాకమ్మ కబుర్లు నమ్మవలసి వస్తుంది !

ఎప్పుడైతే అణచివేతకు గురౌతున్న సామాన్యప్రజలు, ఆడవాళ్ళు, పిల్లల పక్షాన శిఖ్ గురువులు నిలబడటం మొదలుపెట్టారో అప్పుడే ఆ గురుపరంపరలో మార్పు రావడం మొదలైంది. అప్పటిదాకా మౌన సాధువులుగా, తపస్వులుగా ఉన్న శిఖ్ గురువులు, తమదారిని మార్చుకోవడం మొదలుపెట్టారు. ఒక మిలిటరీ కమ్యూనిటీగా వాళ్ళు రూపుదిద్దుకోసాగారు. అప్పటిదాకా అన్యాయాలను అణచివేతను సహిస్తూ బ్రతుకుతున్న శిక్కులు, సింహాలుగా మారి ముస్లిములతో పోరాడటం మొదలుపెట్టారు. ఈ పరివర్తనను పరిపూర్ణస్థాయికి తెచ్చినవాడు గురుగోవింద్ సింగ్.

అప్పటివరకూ సంత్ (సాధువు) అన్న దారిలో నడుస్తున్న సిక్కులను గురుగోవింద్ సింగ్, 'సంత్ - సిపాహి' (సాధువు మరియు యోధుడు) అన్న దారిలోకి మళ్ళించాడు. అప్పటిదాకా సిఖ్ (శిష్యుడు) గా ఉన్న పేరును  సింగ్ (సింహం) అని మార్చింది కూడా ఆయనే. కత్తికి కత్తితోనే జవాబు చెప్పమని ఆయనన్నాడు. ముస్లిం పాలకుల చేతిలో ఎక్కడ ఏ అణచివేత కనిపించినా, ఏ ఆడది అన్యాయానికి గురైనా, ఏ సామాన్యుడు బలైనా, వెంటనే ఎదుర్కోమని, దుర్మార్గులైన ముస్లిములకు కత్తితోనే బుద్ధి చెప్పమని చెబుతూ ఆయన తన శిష్యులకు మిలిటరీ శిక్షణ మొదలుపెట్టాడు. అదే నేటికీ శిక్కులు ఆచరిస్తున్న 'గట్కా' అనే మార్షల్ ఆర్ట్ గా రూపొందింది.

ఈ క్రమంలో ముస్లింరాజుల సైన్యంతో సామాన్యపౌరులైన శిక్కులు పోరాడవలసి వచ్చింది. అప్పుడు జరిగిన ఘర్షణలలో ఎన్నో వేలమంది శిక్కులు చనిపోయారు. చాలామంది శిఖ్ యోధులు చిత్రహింసలు పెట్టి చంపబడ్డారు. వారి  ఆడవాళ్ళు నానా దారుణాలకు గురయ్యారు. అయినా సరే, 'గురుభక్తి' అన్న ఒక్క మాటకు కట్టుబడి వారంతా ఒకే త్రాటిమీద నడిచారు. గురువు చెప్పినమాటకు కట్టుబడి తమ ప్రాణాలను సైతం గడ్డిపోచల్లాగా అర్పించారు. వారి త్యాగాల ఫలాలను మనం నేడు అనుభవిస్తున్నాం.  కానీ వారెవరూ మనకు కనీసం గుర్తు కూడా లేరు. అదే మన భారతీయ సమాజానికి పట్టిన దరిద్రం !

ముస్లిములు మనల్ని పాలించడానికి ముందు మనదేశమూ మన ప్రజలూ ఎంతో సత్ప్రవర్తనతో ఉండేవారు. అబద్ధాలూ, అవినీతీ, దొంగతనాలూ మన దేశంలో లేవు. ఈ విషయాన్ని హ్యూయన్ సాంగ్, ఇ-చింగ్ మొదలైన చైనా యాత్రికులు వర్ణించారు. ముస్లిం పరిపాలన సమయంలోనే ఎక్కడలేని దరిద్రాలూ మనకు చుట్టుకోవడం మొదలుపెట్టాయి. నేటికీ మనదేశంలో కనిపిస్తున్న అనేక దరిద్రాలకు కారణం 800 సంవత్సరాల ముస్లిం పరిపాలనే. ఈ అరాచకాలనూ అవినీతినీ ప్రాణాలకు తెగించి ఎదుర్కొన్నది సిక్ఖులే.

ఈ విధంగా సాధుత్వంతో మొదలైన శిఖ్ గురుపరంపర వీరత్వంతో ముగిసింది. శిక్కులే గనుక పంజాబ్ లో ఒక ఆనకట్టగా లేకపోయి ఉంటె, మన దేశం ఇంకో రెండువేల ఏళ్ళు ముస్లిముల హింసాపూరిత దోపిడీకి గురౌతూనే ఉండేదన్నది సత్యం. ఈరకంగా మన దేశం శిక్ఖులకు ఎంతో రుణపడి ఉన్నదని, ఈ ఋణం ఏనాటికీ తీరేది కాదని నేను నమ్ముతాను.

తరతరాలుగా సిక్కుల త్యాగాలను,  పరమ కిరాతకులు, నరరూప రాక్షసులూ అయిన ముస్లిం సుల్తానుల చేతులలో వారు పడిన బాధలను స్మరిస్తే కన్నీరు ధారలు కడుతుంది. సిక్కుల గురుభక్తికి, దేశభక్తికి ఒళ్ళు పులకరిస్తుంది. మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించడానికి ప్రాణాలు అర్పించిన పదిమంది మహనీయులైన శిఖ్ గురువులు మన మదిలో మెదులుతారు. మన చేతులు అప్రయత్నంగా వారికి అంజలి ఘటిస్తాయి.
(ఇంకా ఉంది)