“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

2, సెప్టెంబర్ 2018, ఆదివారం

Garib Jan Ke - Mohammad Rafi


Garib Jan Ke Hamko Na Tum Mita Dena...

అంటూ మహమ్మద్ రఫీ మధురంగా ఆలపించిన ఈ గీతం 1956 లో వచ్చిన Choo Mantar అనే సినిమాలోది. అప్పట్లోనే ఈ పాటకి ఫాస్ట్ బీట్ తో కూడిన మధురరాగాన్ని సంగీత దర్శకుడు O.P.Nayyar సమకూర్చాడు. ఈ పాటలో జానీ వాకర్ తనదైన శైలిలో చక్కగా నటించాడు.

ఈ పాటలో నాలుగో చరణాన్ని గీతా దత్ ఆలపించింది. ఆ చరణాన్ని కూడా నేనే పాడాను.

అన్ని ఘజల్స్ లాగే దీనిని కూడా ప్రియురాలికీ అన్వయించుకోవచ్చు. దైవానికీ అన్వయించుకోవచ్చు. పైపైకి ఒక ప్రేమగీతంలా కనిపించినా ఇది చాలా గొప్ప ఆధ్యాత్మిక గీతం.

ఈ గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి.
--------------------------------------------
Movie:-- Choo Mantar (1956)
Lyrics:--Jan Nisar Akhtar
Music:--O.P.Nayyar
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------

Garib jan ke
Garib jan ke hamko na tum mita dena
Tumhi ne dard diya
Tumhi ne dard diya hai tumhi dava dena
Garib jan ke

Lagi hai chot khaleje pe umr bharke liye-2
Tadap rahe hai muhabbat me ik nazar ke liye
Nazar milake
Nazar milake muhabbat se muskura dena
Tumhi ne dard diya hai – tumhi dawa dena
Garib jan ke

Jahaa me aurr hamara kaha thikana hai-2
Tumhari darse kaha uthke hamko jana hai
Joho sake tho
Joho sake to muqaddar mera jaga dena
Tumhi ne dard diya hai tumi dawa dena
Garib jan ke

Mila qaraar na dilko kisi bahane se
Tumhari aas lagaye hai ek zamane se
Kabhi tho apnee
Kabhi tho apni muhabbat ka aasra dena
Tumhine dard diya hai tumhi dawa dena
Garib jan ke

Nazar tumhari mere dilki baat kehtee hai-2
Tumhari yaad tho din raat saat rehti hai
Tumhari yaad ko
Tumhari yaad ko mushkil hai ab bhula dena
Tumhi ne dard diya hai tumhi dawa dena
Tumhi ne dard diya

Milega kyajo ye duniya hame satayegi-2
Tumhari bintho hame mout bhina aayegi
Kisee ke pyar ko
Kisee ke pyar ko aasan nahi mita dena
Tumhi ne dard diya hai tumhi dawa dena
Garib jan ke...

Meaning

I am a poor soul
Don't torment me like this
You gave me this pain
Now, you have to give me the medicine too

My heart is wounded for my entire life
I am restlessly searching
for a glance of love from your eyes
Just look into my eyes with love
and give me a lovely smile

In this entire world I have no place to go
How can I get up
and go somewhere from your place?
If it is possible
Please unfold my luck

My heart did not get any solace
from your false promises
I have been hoping my whole life
to just get your love
Just give me the support of your love

Your eyes are speaking the language of my heart
Your thoughts are with me day and night
It is very difficult to forget you now
Very difficult

What will the world get by tormenting us?
In your absence, even death will not come to me
It is really difficult to forget one's love
Really difficult

I am a poor soul
Don't torment me like this
You gave me this pain
Now, you have to give me the medicine oo

తెలుగు స్వేచ్చానువాదం

ఈ పేద ప్రాణాన్ని ఇలా హింసించడం
న్యాయమేనా నీకు?
ఈ బాధను నువ్వే ఇచ్చావు
దీనికి మందును కూడా నువ్వే ఇవ్వాలి

నా హృదయం
ఒక జీవితానికి సరిపడా గాయపడింది
ప్రేమతో కూడిన నీ ఒక్క కంటి చూపు కోసం
నేను తహతహలాడుతున్నాను
నా వైపు ప్రేమతో చూచి ఒక్క చిరునవ్వు నవ్వవా?

ఈ విశాల ప్రమంచంలో
నాదంటూ నాకొక చోటే లేదు
నీ సమక్షాన్ని వదలి నేనెక్కడికి పోగలను?
నీకిష్టమైతే
నా అదృష్టాన్ని వికసింపజెయ్యవా?

నీ డొల్ల హామీలతో
నా హృదయానికి శాంతి ఎన్నటికీ రాదు
నీ ప్రేమకోసమే నా జీవితమంతా ఎదురు చూచాను
నీ ప్రేమ అనే ఆసరాను నాకివ్వవా?

నీ కన్నులు
నా హృదయపు భాషనే మాట్లాడుతున్నాయి
నీ జ్ఞాపకాలు
రాత్రీ పగలూ నాతోనే ఉంటున్నాయి
నిన్ను మరచిపోవడం
ఇప్పుడు నా వల్ల కానేకాదు

మనల్ని ఇలా హింసిస్తే లోకానికి ఏమొస్తుంది?
నువ్వు లేకుంటే, చావు కూడా నా దగ్గరికి రానంటోంది
నీ ప్రేమను మర్చిపోవడం ఇప్పుడు నా వల్ల కానేకాదు

ఈ పేద ప్రాణాన్ని ఇలా హింసించడం
న్యాయమేనా నీకు?
ఈ బాధను నువ్వే ఇచ్చావు
దీనికి మందును కూడా నువ్వే ఇవ్వాలి