“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

31, మార్చి 2018, శనివారం

Ye Jeevan Hai - Kishore Kumar


Ye Jeevan Hai Is Jeevan Ka Yahi hai Yahi hai Yahi hai Rang roop...

అంటూ కిశోర్ కుమార్ మధురాతిమదురంగా ఆలపించిన ఈ గీతం 1972 లో వచ్చిన Piya Ka Ghar అనే చిత్రం లోనిది. ఇదొక మరపురాని ఆపాత మధుర గీతం. సున్నితమైన సాహిత్యం, మధురమైన రాగం, వీటికి తోడు లోతైన భావాలతో ఈ పాట ఆ తరాన్ని ఈ తరాన్నీ కూడా మైమరపింప జేస్తుంది.

ముంబై మహానగరంలో మూడు గదుల అపార్ట్ మెంట్లలో, ఉమ్మడి కుటుంబంలో, కొత్త దంపతుల సమస్యలను ఈ చిత్రం హృద్యంగా తెరకెక్కించింది. అయితే - ఈ పాటలో - ఈ చిత్రీకరణతో ఏమాత్రం సంబంధంలేని ఒక గొప్ప భావం నిండి ఉంది.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి !

Movie:-- Piya Ka Ghar (1972)
Lyrics:-- Anand Bakshi
Music:--Laxmikant Pyarelal
Singer:-- Kishore Kumar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------------------
 Ye jivan hai - Is jivan ka
yahi hai yahi hai yahi hai rang roop
Ye jivan hai - Is jivan ka
yahi hai yahi hai yahi hai rang roop
Thode gam hai, thodi khushiyan - 2
Yahi hai yahi hai yahi hai chaav dhoop
Ye jivan hai

Ye na socho isme apni - haar hai ke jeet hai -2
Use apnalo jobhi jeevan ki reet hai
Ye jid chodo – Yu na yodo – har pal ik darpan hai
Ye jivan hai -- Is jivan ka
yahi hai yahi hai yahi hai rang roop
Ye jivan hai

Dhan se na duniya se – Ghar se na dwar se -2
Sason ki dor badhi hai – Pritam ke pyar se
Duniya chute – par na tute – ye aisa bandhan hai
Ye jivan hai -- Is jivan ka
yahi hai yahi hai yahi hai rang roop
Thode gam hai, thodi khushiyan
Yahi hai yahi hai yahi hai chaav dhoop
Ye jivan hai

Meaning

This is life...this is life
and these are the colors of life
A little pain, a few joys
a bit of sorrow, a bit of happiness
some shadows and some light
This is life...this is life

In this life
Never think that you will win or lose anything
Whatever life gives you - Just accept it
this is the way of life
Leave your stubbornness - dont break this moment
this moment...this moment is like a glass
It is so delicate
Look at yourself in this moment's eternity
This is life...this is life

Neither with riches nor with worldly comforts
not with big houses and luxuries
the lovers live
They live in each others thoughts
because their breaths have become one
Let the world perish, but their love is not shattered
It is such a strong bond

This is life...this is life
and these are the colors of life
A little pain, a few joys
a bit of sorrw, a bit of happiness
some shadows and some light
This is life...this is life

తెలుగు స్వేచ్చానువాదం

జీవితమంటే ఇంతే ... జీవితమంటే ఇంతే
జీవితంలో రంగులు ఇవే
కొన్ని బాధలు కొన్ని సంతోషాలు
కొంత చీకటి కొంత వెలుగు
జీవితమంటే ఇంతే ... జీవితమంటే ఇంతే

ఈ జీవితంలో
నువ్వేదో గెలిచావనీ భావించకు
ఏదో కోల్పోయాననీ భావించకు
జీవితం దేనిని నీ ముందు ఉంచితే
దానిని నవ్వుతూ స్వీకరించు
మొండిగా దేన్నో ఆశిస్తూ ఊహల్లో బ్రతకకు
నీ ముందున్న ఈ క్షణాన్ని చేజార్చుకోకు
అదొక అద్దం లాంటిది
అందులో నీ ప్రతిబింబాన్ని అనుక్షణం చూచుకో 

పెద్ద పెద్ద ఇళ్ళలో వాకిళ్ళలో
డబ్బులో అదిచ్చే సుఖాలలో
ప్రేమికులకు ఆనందం ఉండదు
ఎక్కడున్నా సరే
వారు ఒకరి ఊహల్లోనే మరొకరు బ్రతుకుతారు
ఎందుకంటే వారి ఊపిరులు ఒక్కటిగా కలిసిపోయాయి
ప్రపంచం ఏమైపోయినా ఈ బంధం చెదిరిపోదు
అది అంత గట్టిది !

జీవితమంటే ఇంతే ... జీవితమంటే ఇంతే
జీవితంలో రంగులు ఇవే
కొన్ని బాధలు కొన్ని సంతోషాలు
కొంత చీకటి కొంత వెలుగు
జీవితమంటే ఇంతే ... జీవితమంటే ఇంతే