“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, మార్చి 2018, మంగళవారం

Aakhon Se Pee - Anup Jalota


Aakhon Se Pee Rut Mastani Ho Gayi 

అంటూ అనూప్ జలోటా తనదైన శైలిలో మధురంగా ఆలపించిన ఈ ఘజల్ Mainosh (1991) అనే ఆల్బం లోనిది. ఈ గీతాన్ని మహమ్మద్ వాయిజ్ వ్రాయగా అనూప్ జలోటా సంగీతాన్ని సమకూర్చాడు. చాలా మంచి ఘజల్.

నేను పాడే పాటల్లో చాలావాటిని మీరు విని ఉండరని నాకు తెలుసు. కనీసం ఇప్పుడైనా నా స్వరంలో ఈ పాటను విని తరించండి మరి. :)

Album :-- Mainosh (1991)
Lyrics :-- Mahammad Waayiz
Music:-- Anup Jalota
Singer:-- Anup Jalota
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------
Mehfil-e-Husn sajao to koyi baat bane
Daulat-e-Ishq lutao to koyi baat bane
Jaam O Saghar se gawara nahi peena mujhko
Apni aakhon se pilao to koyi baat bane

Aakhon se pee....
Aakhon se pee Rut mastani ho gayi - 2
Jaam se peena rasm purani ho gayi
Aakhon se pee Rut mastani ho gayi
Jaam se peena rasm purani ho gayi

Kuch unke bhi alhadpan ki hai khata-3
Thodi hamse bhi naadaani ho gayi-2
Jaam se peena rasm purani ho gayi-2

Waqt-e-Sheher ye kaun chaman me aa gaya-3
Sharm se shabnam pani pani ho gaya-2
Jaam se peena rasm purani ho gayi-2

Dil ke aangan khusbu se mehka diya-3
Yaad kisi ki raat ki rani ho gayi-2
Jaam se peena rasm purani ho gayi-2

Wayiz ne saaqi se karli dostee-3
Yetho badi dil chasp kahani ho gayi-2
Jaam se peena rasm purani ho gayi

Aakhon se pee Rut mastani ho gayi
Jaam se peena rasm purani ho gayi-2

Meaning

Enjoy the beauty of a musical evening
That is enough
Steal the treasure of love
That is enough
Dont make me drink the wine from your goblet
Just make me drink love from your eyes
That is enough...

Drink through the eyes....
Drink through the eyes - The season is lively
Why should I drink from a wine goblet anymore?
It is an old custom

She was still immature and childish
So could not understand my love
There was foolishness on my part too
I could have been a little gentle with her
Anyway love has happened between us
Why should I drink from a wine goblet anymore?
It is an old custom

Who has entered my flower garden at dawn?
With shyness, the dew drop has melted into water
Why should I drink from a wine goblet anymore?
It is an old custom

She has filled the interior of my heart with light
Her thoughts have become my companions during nights
Why should I drink from a wine goblet anymore?
It is an old custom

Wayiz has made friendship with Saaqi
And this has become a strange love story
Why should I drink from a wine goblet anymore?
It is an old custom

Drink through the eyes - The season is lively
Why should I drink from a wine goblet anymore?
It is an old custom

తెలుగు స్వేచ్చానువాదం

చల్లని వేళ
ఈ మధుర సంగీతాన్ని ఆస్వాదించు 
ఇంతకంటే ఇంకేం కావాలి?
కొందరి ప్రేమనైనా కొల్లగొట్టు
ఇంతకంటే ఇంకేం కావాలి?
మధుపాత్రలోని మధువును నాచేత త్రాగించకు
నీ కన్నుల ప్రేమమధువును నాచేత త్రాగించు
ఇంతకంటె ఇంకేం కావాలి?

కన్నులతో ప్రకృతిని ఆస్వాదించు - వసంతం వెల్లివిరుస్తోంది
మధువుతో ఇప్పుడు నాకేం పని? అది పాత అలవాటు !

తనకూ చిన్నతనపు అమాయకత్వం ఇంకా పోలేదు
అందుకే నా ప్రేమను అర్ధం చేసుకోలేక పోయింది
నాకూ కొంత మొండితనం ఉంది
నేనుకూడా తనతో కొంత సున్నితంగా ఉండాల్సింది
ఏమైతేనేం? మా మధ్య ప్రేమ చిగురించింది
మధువుతో ఇప్పుడు నాకేం పని? అది పాత అలవాటు !

ఉదయసంధ్యలో నా పూదోటలోకి ఎవరు అడుగుపెట్టారు?
మంచుబిందువు సిగ్గుతో కరిగి నీరై పోయింది
మధువుతో ఇప్పుడు నాకేం పని? అది పాత అలవాటు !

నా హృదయపు లోగిలిని ఒక ప్రేయసి
తన సౌందర్యపు వెలుగుతో వెలిగించింది
ఆమె ఆలోచనలే రాత్రిళ్ళు నాతోడుగా ఉంటున్నాయి
మధువుతో ఇప్పుడు నాకేం పని? అది పాత అలవాటు !

వాయిజ్ సాకీతో స్నేహం చేస్తున్నాడు
క్రమేణా అదొక మధుర ప్రేమగాధగా మారింది
మధువుతో ఇప్పుడు నాకేం పని? అది పాత అలవాటు !

కన్నులతో ప్రకృతిని ఆస్వాదించు - వసంతం వెల్లివిరుస్తోంది
మధువుతో ఇప్పుడు నాకేం పని? అది పాత అలవాటు !