“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, డిసెంబర్ 2016, గురువారం

Ek Hasee Shaam Ko - Muhammad Rafi


Ek Haseen Shaam Ko Dil Mera Kho Gaya....

అంటూ మహమ్మద్ రఫీ మధురంగా పాడిన ఈ పాట Dulhan Ek Raat Ki అనే సినిమా లోది. ఈ సినిమా 1966 లో వచ్చింది.రఫీ పాడిన మధురగీతాలలో ఇది ఒక మరపురాని గీతం.

సాహిత్యం సున్నితం. రాగం మధురం. గానం అమృతం.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Dulhan Ek Raat Ki (1966)
Lyrics:--Raja Mehdi Ali Khan
Music:--Madan Mohan
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------
[Ek hasin shaam ko – Dil mera kho gaya] -2
Pehle apna huva karta tha – Ab kiseeka  ho gaya
Ek haseen shaam ko – Dil mera kho gaya

Muddaton se aarzu thi – Zindagi me koyi aaye
Suni suni zindagi me – Koyi shamaa jhilmilaaye
Vojo aaye tho roshan – Zamana ho gaya
Ek haseen shaam ko – Dil mera kho gaya

Mere dil ke Kaarwa Ko - Lechala hai Aaj koyee
Shabnami see Jiski aankhen - Thodi Jaagi Thodi soyee
Unko dekha tho Mousam Suhana ho gaya
Ek haseen shaam ko – Dil mera kho gaya
Pehle apna huva karta tha – Ab kiseeka ho gaya
Ek haseen shaam ko – Dil mera kho gaya - 2

Meaning

One lovely evening, I lost my heart
Earlier it used to me mine
Now it belongs to some one
One lovely evening, I lost my heart

For ages, I had a desire
for someone to come into my life
In my lonely and boring life
to twinkle some real light
As she arrived, the whole world brightened up
One lovely evening, I lost my heart

The Caravan of my heart
is stolen by someone today
Whose dew like eyes
are partly open and partly drowsy
The moment I saw her, the whole weather became very pleasant

One lovely evening, I lost my heart
Earlier it used to me mine
Now it belongs to some one
One lovely evening, I lost my heart

తెలుగు స్వేచ్చానువాదం

ఒక అందమైన సాయంత్రంపూట
నా హృదయాన్ని పోగొట్టుకున్నాను
ఒకప్పుడు అది నాదే
కానీ ఇప్పుడది వేరొకరిది
ఒక అందమైన సాయంత్రంపూట
నా హృదయాన్ని పోగొట్టుకున్నాను

ఎన్నో యుగాలుగా నాకొక కోరిక ఉండేది
నా జీవితం లోకి ఎవరో రావాలని
ఒంటరి తనంతో విసుగెత్తిన నా జీవితంలో
వెలుగును నింపాలని
తను నా జీవితంలో అడుగు పెట్టినరోజే
ప్రపంచం అంతా ఎంతో వెలుగుతో నిండిపోయింది
ఒక అందమైన సాయంత్రంపూట
నా హృదయాన్ని పోగొట్టుకున్నాను

నా హృదయపు బిడారును
ఈరోజు ఎవరో ఎత్తుకు పోయారు
తన మంచు బిందువుల వంటి కన్నులు
సగం మూసి ఉన్నాయి సగం తెరచి ఉన్నాయి
నేను తనను చూచిన మరుక్షణం
ప్రకృతి అంతా ఎంతో మనోజ్ఞంగా మారింది

ఒక అందమైన సాయంత్రంపూట
నా హృదయాన్ని పోగొట్టుకున్నాను
ఒకప్పుడు అది నాదే
కానీ ఇప్పుడది వేరొకరిది
ఒక అందమైన సాయంత్రంపూట
నా హృదయాన్ని పోగొట్టుకున్నాను...