అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

31, జనవరి 2016, ఆదివారం

ఈరోజు వివేకానందస్వామి జన్మదినం

ఈరోజు పుష్య బహుళ సప్తమి.అంటే ఈరోజు వివేకానంద స్వామి జన్మదినం. నేటికి ఆయన జన్మించి 153 సంవత్సరాలు గడిచాయి.ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మరించడం మన కర్తవ్యం. స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన్ను స్మరిస్తే చాలు నా హృదయం ఉప్పొంగిపోతుంది. ప్రపంచాన్నీ అందులోని మనుషులనూ ఏమాత్రం లెక్కచెయ్యని దివ్యాత్ముడైన శ్రీరామకృష్ణుడు,నరేన్ కనిపించకపోతే మాత్రం తల్లడిల్లి పోయేవాడు.అమ్మదగ్గర ఏడ్చేవాడు.నరేన్...
read more " ఈరోజు వివేకానందస్వామి జన్మదినం "

30, జనవరి 2016, శనివారం

Amay Proshno Kore Neel Dhrubo Taara - Hemanta Mukherjee

అమాయ్ ప్రోశ్నో కోరే నీల్ ధ్రుబో తారా... హేమంత ముఖోపాధ్యాయ మధురగళంలోనుంచి మధుర గంభీరంగా జాలువారిన ఈ బెంగాలీ భావగీతం రబీంద్ర సంగీత్ కు చెందినది.దీని సృష్టికర్త ప్రఖ్యాత సుమధుర సంగీత దర్శకుడు సలీల్ చౌధురీ. రాజేష్ ఖన్నా నటించిన హిందీ సినిమా 'ఆనంద్' లో ఇదే రాగాన్ని ఆధారంగా చేసుకుని 'కహీ దూర్ జబ్ దిన్ ఢల్ జాయే' అనే ప్రఖ్యాత గీతం వచ్చింది.ఆ పాటను కూడా నా స్వరంలో త్వరలో వింటారు. హిందీ...
read more " Amay Proshno Kore Neel Dhrubo Taara - Hemanta Mukherjee "

29, జనవరి 2016, శుక్రవారం

రాహుకేతువుల ప్రభావానికి తిరుగులేని సాక్ష్యం - జికా వైరస్

రేపు రాహుకేతువులు రాశులు మారబోతున్నారు.వారి ప్రభావాల గురించి నిన్న వ్రాశాను.ఈ రోజు వార్తల్లో అంతా ' జికా ' వైరస్ గురించే చర్చ జరుగుతున్నది. ప్రపంచాన్ని కొత్తగా భయపెడుతున్న వైరస్ ' జికా ' రాహుకేతువులు రాశులు మారుతున్న ఇదే సమయంలో హటాత్తుగా తెరమీదకు వచ్చింది. మామూలుగా చూచేవారికి ఈ సంబంధం అర్ధం కాకపోవచ్చు.కాకతాళీయంగా అనిపించవచ్చు.కానీ మానవజీవితం పైన గ్రహప్రభావాలను నిశితంగా గమనించేవారికి మాత్రం...
read more " రాహుకేతువుల ప్రభావానికి తిరుగులేని సాక్ష్యం - జికా వైరస్ "

27, జనవరి 2016, బుధవారం

2016 లో రాహుకేతువుల రాశిమార్పు - ఫలితాలు

భూమిమీది మనుషుల జీవితాలను శాసించడంలో రాహుకేతువుల పాత్ర ఎంతో ఉంటుంది.మానవుడనేవాడు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ వీరి ప్రభావాన్ని ఎన్నటికీ తప్పుకోలేడు. ఆ రాహుకేతువులు జనవరి 30 న రాశులు మారుతున్నారు. ఏడాదిన్నర నుంచీ వారున్న స్థానాలు మారి - రాహువు సింహరాశి లోకీ,కేతువు కుంభరాశి లోకీ వస్తున్నారు.ఈ స్థానాలలో వారు ఒకటిన్నర ఏడాది పాటు ఉంటారు.స్థూలంగా చూచినప్పుడు ఈ మార్పు యొక్క ఫలితాలు మానవాళి మీద...
read more " 2016 లో రాహుకేతువుల రాశిమార్పు - ఫలితాలు "

26, జనవరి 2016, మంగళవారం

Yogasanas - Sports and Cultural Meet 2016

Sports and Cultural Meet లో ఈ ఏడాది నుంచీ యోగాసన పోటీలు కూడా పెట్టారు.ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇలా చెయ్యడం వల్ల ఇప్పటికే యోగా చేస్తున్న వాళ్ళకే గాక కొత్తగా చెయ్యాలని అనుకుంటున్న వారికి కూడా శ్రద్ధ కలుగుతుంది.మోటివేషన్ వస్తుంది. బద్దకాన్ని వదలించుకుని ప్రతిరోజూ యోగా చెయ్యడం చాలా మంచిది.దీనివల్ల అనేక రోగాలు రాకుండా ఉంటాయి.షుగరూ బీపీ మన దరిదాపులకు కూడా రావు.బాడీ ఫిట్నెస్ బ్రహ్మాండంగా ఉంటుంది.మన...
read more " Yogasanas - Sports and Cultural Meet 2016 "

21, జనవరి 2016, గురువారం

Zindagi Khwaab Hai - Mukesh

జిందగీ ఖ్వాబ్ హై ఖ్వాబ్ మే ఝూట్ క్యా ఇక్ భలా సచ్ హై క్యా జిందగీ ఖ్వాబ్ హై ....  ముఖేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం "జాగ్తే రహో" అనే సినిమా లోనిది. ఈ సినిమా 1956 లో వచ్చింది.దీనిని రాజ్ కపూర్ నిర్మించాడు.ఇలాంటి పాటలను తన సినిమాలలో పెట్టడం ఆయనకున్న మంచి టేస్ట్ ను ప్రతిబింబిస్తుంది. ఈ పాటలో రాజ్ కపూర్, మోతీలాల్ రాజవంశీ నటించారు. మోతీలాల్ చాలా మంచి సహజనటుడు.మన తెలుగు...
read more " Zindagi Khwaab Hai - Mukesh "