కనిపించని లోకాలను కళ్ళముందు నిలుపుతాయి
‘ఐ లవ్ ఫలానా’ అన్నాడొకడు
‘ఐ లవ్ చలానా’ అన్నాడింకొకడు
నేనన్నాను
ఎవడినైనా ఇష్టపడండి, ఏదైనా ఏడవండి.
మనుషుల్లా బ్రతకండి, చాలు.