అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

27, నవంబర్ 2020, శుక్రవారం

'పిచ్చిగోల' వాట్సప్ గ్రూపు - మైకేల్ ఓ నీల్ రిపోర్ట్

ఒళ్లంతా బద్ధకంగా ఉంది. మనసంతా చిరాగ్గా ఉంది. వెదరంతా ముసురుబట్టింది. ఈ అన్నిటికీ కారణాలున్నాయి.అసలే పౌర్ణమి ఘడియల్లో ఉన్నాం. ఈ టైమ్ లో పిచ్చోళ్ళ కందరికీ పిచ్చి లేస్తుందని పదేళ్ళనుంచీ చెబుతున్నా. అందులో నవంబర్ లో వచ్చే పౌర్ణమి చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే నాకలా ఉందేమో మరి?అదీగాక రాత్రి నుంచీ టీవీలో చెబుతున్నారు. కొత్త తుపాన్ ట. దానిపేరు నివర్ ట. ఏంటో ఈ పేర్లు? నివ్వర్, సువ్వర్, లవ్వర్, నిరోధ్, విరోధ్ ...  ఛీ...
read more " 'పిచ్చిగోల' వాట్సప్ గ్రూపు - మైకేల్ ఓ నీల్ రిపోర్ట్ "

22, నవంబర్ 2020, ఆదివారం

పంచవటిలో కొన్ని మార్పులు - గమనించండి

శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని సామెతున్నది. పైపైన జ్యోతిష్యం తెలిసినవారు కూడా కర్మకు అతీతులేమీ కారు. అసలైన జ్యోతిష్యం రానంతవరకూ, సాధనాబలం లేనంతవరకూ, వారు కూడా గ్రహప్రభావానికి డామ్మని పడిపోతూనే ఉంటారు.మకరంలో గురుశనుల గోచారం పంచవటిమీద కూడా ప్రభావం చూపిస్తున్నది. ఎందుకంటే, పంచవటిలో కొన్ని కీలకస్థానాలలో ఉన్న వ్యక్తుల జీవితాలను అది ఊహించని మార్పులకు గురిచేస్తున్నది గనుక.అవేంటంటే - 'పుస్తకం. ఆర్గ్', 'సత్యజ్యోతిష్' ఈ రెండు యాప్స్...
read more " పంచవటిలో కొన్ని మార్పులు - గమనించండి "

9, నవంబర్ 2020, సోమవారం

పతంజలిమహర్షి విరచిత యోగసూత్రములు 'ఈ - బుక్' విడుదలైంది

మన ప్రాచీన జ్ఞానసంపదను సులభమైన భాషలో అందరికీ అందుబాటులోకి తేవాలన్న సంకల్పయాత్రలో భాగంగా ప్రాచీన ప్రామాణిక గ్రంధములను మా 'పంచవటి' నుండి ప్రచురిస్తూ వస్తున్నాం. ఈ యాత్రలో భాగంగా ఈరోజున 2400 సంవత్సరముల నాటి 'పతంజలిమహర్షి విరచిత యోగసూత్రములు' ఈ - బుక్ ను విడుదల చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను.ఆధ్యాత్మికప్రపంచంలో మనకున్న వారసత్వ జ్ఞానసంపద ఏ ఇతరదేశానికీ ఏ ఇతరజాతికీ లేదు. కానీ మన దురదృష్టమేమంటే,...
read more " పతంజలిమహర్షి విరచిత యోగసూత్రములు 'ఈ - బుక్' విడుదలైంది "