“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, జనవరి 2017, బుధవారం

Aaja Re Mere Pyar Ke Raahi -- Lata Mangeshkar, Mahendra Kapoor


Aaja Re Mere Pyar Ke Raahi అంటూ మహేంద్ర కపూర్, లతా మంగేష్కర్ లు మధురంగా ఆలపించిన ఈ గీతం 1965 లో వచ్చిన "Oonche Log" అనే సినిమాలోది.50 ఏళ్ళ క్రితం పాటైనా ఇది ఈనాటికీ గుర్తుండిపోయే మరపు రాని మధురమైన క్లాసిక్ యుగళ గీతం.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.


Movie:--Oonche Log (1965)

Lyrics:--Mahrooh Sultanpuri
Music:--Chitragupt
Singers:--Lata Mangeshkar, Mahendra Kapoor
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------------
[Aaja re mere pyar ke raahee --Raah nihaaru badi der se]-2
Aaja re

[Jo chaand bulaaye maitho nahi bolu - Jo sooraj aaye aakh nahi kholu]-2
Moond ke nainaa mai tihaari - Raah nihaaru badi der se
Aaja re mere pyar ke raahee -- Raah nihaaru badi der se
Aaja re

[Kaha hai basaade tanki khushbu se - Ghatase me khelu Zulf teri chooke]-2
Roop ka tera mai pujari - Raah nihaaru badi der se
Aaja re mere pyar ke raahee –Raah nihaaru badi der se
Aaja re

Kahee bhi rahoongi Maihu teri chaaya
Tujhe maine paake Phirbhi nahi paayaa
Kahee bhi rahoongi Maihu teri chaaya
Tujhe maine paake Phirbhi nahi paayaa
Dekhme teri preetki maari - Raah nihaaru badi der se
Aaja re mere pyar ke raahee -- Raah nihaaru badi der se
Aaja re mere pyar ke raahee -- Raah nihaaru badi der se
Aaja re

Meaning

Come... Oh my companion on the path of love
I am waiting for you since long

If Moon calls me, I will not answer
If Sun comes, I will not open my eyes
With closed eyes, I am waiting only for you silently
Come... Oh my companion on the path of love
I am waiting for you since long

Tell me through your body fragrance
where you are hiding
I will play with clouds, kissing your lovely hair
I am a worshipper of your beauty
I too am waiting for you since long

Come... Oh my companion on the path of love
I am waiting for you since long

తెలుగు స్వేచ్చానువాదం

ప్రేమపధంలో నాతో పయనించే ప్రియతమా
ఎక్కడ ఉన్నావ్? బయటకు రా ...
నీకోసం ఎంతోకాలం నుంచీ నేను వేచి ఉన్నాను

చంద్రుడు వచ్చి పిలిచినా నేను పలకను
సూర్యుడు వచ్చి ఎదుట నిలిచినా నేను కనులు తెరవను
కన్నులు మూసుకుని మౌనంగా నీకోసం
ఎప్పటినుంచో వేచి ఉన్నాను

ప్రేమపధంలో నాతో పయనించే ప్రియతమా
ఎక్కడ ఉన్నావ్? బయటకు రా ...
నీకోసం ఎంతోకాలం నుంచీ నేను వేచి ఉన్నాను


నువ్వు ఎక్కడ దాక్కున్నావో 
నీ మేని సుగంధం ద్వారా తెలియజెప్పు
నీ ముంగురులను ముద్దులాడి
ఆ మేఘాలతో నేను ఆడుకుంటాను
నీ అందానికి నేను ఆరాధకుడిని
నీకోసం ఎంతోకాలంగా నేనూ వేచి ఉన్నాను

ప్రేమపధంలో నాతో పయనించే ప్రియతమా
ఎక్కడ ఉన్నావ్? బయటకు రా ...
నీకోసం ఎంతోకాలం నుంచీ నేను వేచి ఉన్నాను