“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, అక్టోబర్ 2016, శనివారం

Dukhi Mann Mere - Kishore Kumar


Dukhi Mann Mere Sun Mera Kehna

అంటూ కిషోర్ కుమార్ స్వరంలోనుంచి నిరాశతో కూడిన మధురరాగంలో జాలువారిన ఈ పాట 1956 లో వచ్చిన Funtoosh అనే సినిమాలోది. ఈ పాటను వ్రాసినది సాహిర్ లూదియాన్వి అయితే సంగీతం ఇచ్చింది మధుర స్వర సామ్రాట్ S.D.Burman.

ఈ పాట వయసు 60 ఏళ్ళు. అయినా మనం ఈనాడు దీనిని వింటూ పాడుకుంటూ ఉన్నామంటే మధుర రాగాలకున్న శక్తి ఇదే కదూ ?

జగ్జీత్ సింగ్ తనిచ్చిన Close to my Heart అనే కచేరీలో ఈ పాటను కూడా తనదైన విధానంలో ఆలపించాడు.నేను కొంత కిషోర్ కుమార్ నూ కొంత జగ్జీత్ సింగ్ నూ కలిపి ఈ పాటను నాదైన స్టైల్లో పాడాను.

మనవాళ్ళు అసాధ్యులు. 1957 లో వచ్చిన మాయాబజార్ అనే తెలుగు సినిమాలో  'నీకోసమే నే జీవించునది' అని ఘంటసాల, పి.లీల పాడిన పాట దాదాపుగా ఇదే రాగంతో ఉంటుంది మరి. అయితే రాగాలు ఎవరి సొత్తూ కాదనుకోండి !!

సరే ఆ సంగతలా ఉంచి నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి.

Movie:-- Funtoosh (1956)
Lyrics:--Sahir Ludhiyanvi
Music:--S.D.Burman
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------------

[Dukhi mann mere sun mere kahna

Jaha nahi chaina Vaha nahi rehnaa]-2

Dukhi mann mere


Dard hamara koi na jane

Apni garaz ke sab hai diwane

Kis ke aage rona roye

Des paraya log begane


Laakh yaha jholee faila le

Kuch nahi denge is jagwale

Pathar ke dil mom na honge

Chaahe jitna neer bahale


Apne liye kab hai ye mele

Ham hai harik maileme akele

Kya payegaa us me reh kar

Jo duniya jeevan se khele


[Dukhi mann mere sun mere kahna

Jaha nahi chaina Vaha nahi rehnaa]-3

Dukhi mann mere



Meaning


Oh my weeping heart, listen to my words


Where there is no peace of mind


dont stay there anymore




Here, none recognizes our pain

Everyone is worried about his needs


In front of whom should I weep?


This country is alien and these people are strangers




Oh my weeping heart, listen to my words

Where there is no peace of mind


dont stay there anymore



Millions of people are begging here

but none gives them alms

These stony hearts will not melt

Howsoever much you may cry


Tell me when these fairs are conducted for us?

In every fair we are always alone

What will you get by staying here

In this world that plays games with our lives


Oh my weeping heart, listen to my words


Where there is no peace of mind


dont stay there anymore



తెలుగు స్వేచ్చానువాదం



ఓ నా దు:ఖిత హృదయమా


నా మాట విను


ఎక్కడైతే నీకు శాంతి లేదో


అక్కడ నువ్వు ఉండకు



ఇక్కడ మన బాధ ఎవరికీ పట్టదు


ఇక్కడ ప్రతివాడికీ స్వార్ధపు పిచ్చే


ఎవరి ఎదుట నా ఏడ్పును వినిపించను ?


ఈ దేశం పరాయిది ఈ ప్రజలూ పరాయి వారే



ఓ నా దు:ఖిత హృదయమా


నా మాట విను


ఎక్కడైతే నీకు శాంతి లేదో


అక్కడ నువ్వు ఉండకు



లక్షలాది జనం ఇక్కడ అడుక్కున్నా


భిక్ష వేసేవారు ఎవరూ లేరు


నువ్వెంత ఏడ్చినా


ఈ రాతి గుండెలు ఏమాత్రం కరగవు



ఈ సంత మనకోసం పెట్టినది కాదు


ప్రతి సంతలోనూ మనం ఒంటరి వాళ్ళమే


మన జీవితాలతో ఆడుకునే ఈ ప్రపంచంలో


ఉండి మనం సాధించేది ఏమీ లేదు



ఓ నా దు:ఖిత హృదయమా


నా మాట విను


ఎక్కడైతే నీకు శాంతి లేదో


అక్కడ నువ్వు ఉండకు