“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

9, డిసెంబర్ 2015, బుధవారం

Ajnabi Koun Ho Tum - Lata Mangeshkar


 అజ్నబీ కౌన్ హో తుం జబ్ సే తుమ్హే దేఖా హై 
సారీ దునియా మేరీ ఆఖోం మే సిమట్ ఆయీ హై...

అంటూ లతా మంగేష్కర్ మధురంగా ఆలపించిన ఈ గీతం 'స్వీకార్ కియా మైనే' అనే చిత్రం లోనిది.ఈ సినిమా 1983 లో వచ్చింది.

సామాన్యంగా గాయనీమణులు ఆలపించిన గీతాలను మగవారు పాడరాదని కొందరు గాయకులు భావిస్తారు.నేను ఈ భావనను విశ్వసించను.మధురమైన గీతం అయినప్పుడు దానిని ఎవరైనా పాడవచ్చు అని నా భావన.

పైగా ఇది ఒక అద్భుతమైన ప్రేమభావనతో కూడిన మధురగీతం.ఇక దీనిని ఆలపించకుండా ఎలా ఉండగలం?

Movie:--Sweekaar Kiya Maine (1983)
Lyrics:--Vithalbhai Patel
Music:--Usha Khanna
Singer:--Latha Mangeshkar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------
(ajnabi kaun ho tum,jabse tumhe dekha hai
saari duniya meri aankhon mein simat aayi hai) -2 
ajnabi kaun ho tum

tum to har geet mein - shaamil the - tarannum banke 
tum mile ho
- mujhe phoolon ka - tabassum banke 
aaisa lagta hai ke
 - barso se shamas aai hai 
ajnabi kaun ho tum, jabse tumhe dekha hai
saari duniya meri aankhon mein simat aayi hai
ajnabi kaun ho tum

khaab ka rang - haqeeqat mein - nazar aaya hai 
dil mein dhadkann ki tarah
- koi utar aaya hai 
aaj har saans mein shehanaai si leharaayi hai 
ajnabi kaun ho tum, jabse tumhe dekha hai
saari duniya meri aankhon mein simat aayi hai
ajnabi kaun ho tum

koi aahat see - andheron mein - chamak jaati hai 
raat aatee hai
- to tanhaai - mehak jaati hai 
tum mile ho ya
- mohabbat ne ghazal gaai hai 
ajnabi kaun ho tum, jabse tumhe dekha hai
saari duniya meri aankhon mein simat aayi hai
ajnabi kaun ho tum....

Meaning;--

O Stranger ! Who are you?
Since the time I saw you
The whole world has converged into my eyes.
(I saw a whole world in you)

You are present in all my songs as its music
You have met me by becoming a smile of flowers
It feels like the long awaited Spring season
has just arrived
O Stranger ! Who are you?

The color of my dreams stood in front of me
In your form
You have descended into my heart
becoming my heartbeat
Today my every breath seems to resonate
with the sound of Shehnai
O Stranger ! Who are you?

In the darkness the light of your footsteps
Is being seen
When night descends
my loneliness is filled with your fragrance
I cant understand If I found you
or my love has sung a Ghazal
O Stranger ! Who are you?


తెలుగు స్వేచ్చానువాదం

ఓ అపరిచితుడా ! ఎవరు నువ్వు?
నేను నిన్ను చూచిన క్షణంలో
మొత్తం లోకమంతా నాకళ్లలో ఇమిడిపోయింది
నీలో ఒక విశ్వాన్నే చూచాను నేను
ఎవరు నువ్వు?

నా పాటల్లో సంగీతంగా నువ్వే ఉన్నావు
సుమసౌరభాల చిరునవ్వువై నన్ను చేరుకున్నావు
నిన్ను చూస్తుంటే 
ఎప్పటినుంచో నేనెదురు చూస్తున్నవసంతం
ఎదురైనట్లుగా ఉంది
ఎవరు నువ్వు?

నా స్వప్నాల రంగులన్నీ ఘనీభవించి
నీ రూపంలో నా ఎదురుగా నిలిచాయి
నా గుండె చప్పుడువై నువ్వే
నాలో స్పందిస్తున్నావు
ఈరోజు నా ప్రతి శ్వాసలో సన్నాయి మ్రోగుతోంది
ఎవరు నువ్వు?

చీకటిలో నీ అడుగుల మెరుపులు మెరుస్తున్నాయి
ఏకాంతంతో కూడిన నా రాత్రంతా
నీ మధురమైన సువాసనతో నిండుతున్నది
నేనే నిన్ను కనుగొన్నానా?
లేక ప్రేమే ఒక మధురగీతాన్ని ఆలపించిందా?
తెలియడం లేదు

ఎవరు నువ్వు?
నేను నిన్ను చూచిన క్షణంలో
మొత్తం లోకమంతా నాకళ్లలో ఇమిడిపోయింది
నీలో ఒక విశ్వాన్నే చూచాను నేను
ఎవరు నువ్వు?