ఇరాన్లో ఖమేనీ చంపబడ్డాడు.
ఇండియాలోని అనేకరాష్ట్రాలలో ముస్లిములు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన ప్రకటిస్తున్నారు. నినాదాలిస్తున్నారు. హింస రేగకుండా పోలీసు బందోబస్తు చెయ్యవలసి వస్తున్నది.
అసలు, వీళ్ళకేంటి సంబంధం?
'తినేది భర్త తిండి, పాడేది ఇంకెవడిదో పాట' - అని తెలుగులో ఒక సామెతుంది. అలా ఉంది వీళ్ళ ధోరణి.
'ఖమేనీ మా నేత, మా గురువు' అని వీళ్ళనుకుంటే, ఇండియాలో ఉండటం ఎందుకు? ఇరాన్ కి వెళ్ళిపోవాలి.
వీళ్లంతా ఇక్కడ ఉండటం ఎందుకు?
ఈ ఖమేనీ గురించి ప్రపంచనేతలు ఏమన్నారు?
'ప్రపంచంలోని అత్యంతదుష్టులలో ఖమేనీ ఒకడు' అని డోనాల్డ్ ట్రంప్ అన్నాడు. అంతేకాదు, 'నన్ను రెండుసార్లు చంపాలని ప్లాన్ వేశాడు. ప్రయత్నించాడు. కానీ చివరకు నాకే దొరికిపోయాడు' అని కూడా అన్నాడు. అంటే తనమీద జరిగిన హత్యాప్రయత్నాలను చేయించింది ఖమేనీనే అని ట్రంప్ సూటిగానే చెప్పాడు.
'గత 47 ఏళ్లుగా ఇజ్రాయెల్ ను రూపుమాపాలని ఖమేనీ ప్రయత్నించాడు. చివరికి న్యాయం జరిగింది' అని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు.
'ప్రపంచంలోని అత్యంతదుష్టులలో, హింసావాదులలో, కిరాతకులలో ఖమేనీ ఒకడు' అని అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ ప్రకటించాడు.
'ఒక నియంత చావడం చాలా మంచిది' అని ఉక్రెయిన్ ప్రకటించింది.
'ఇలాంటి సైతాన్ పాలన అంతమైతే ఏడ్చేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు' అని UK ప్రకటించింది.
'ప్రపంచంలోని టెర్రరిస్టు కిరాతకులకు మిసైల్స్ సరఫరా చేస్తున్నది ఇరానే' అని ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ అల్బనీస్ ప్రకటించాడు.
'ఖమేనీ ఛస్తే గాని మాకు తృప్తి లేదు' అని ఫ్రాన్స్ ప్రకటించింది.
'మిడిల్ ఈస్ట్ లోని గొడవలకన్నింటికీ ప్రధానకారక దేశం ఇరాన్ మాత్రమే' అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించాడు.
2017 లో, 'కాశ్మీరుకోసం తిరగబడండి. విధ్వంసాలు చెయ్యండి' అని ఇండియా ముస్లిములను ఖమేనీ రెచ్చగొట్టాడు.
2020 ఢిల్లీ అల్లర్లు జరిగినపుడు, 'ఇండియాలోని ముస్లిములను హిందూ తీవ్రవాదులు చంపుతున్నారు. ముస్లిములకు ఇండియాలో రక్షణ లేదు' అని ఖమేనీ ప్రకటన చేశాడు.
కానీ, నిజానికి ఇండియాలో జరిగినది, జరుగుతున్నదీ, దానికి పూర్తిగా వ్యతిరేకం.
మన దేశం తెచ్చిన CAA (Citizenship Amendment Act) ను ఇరాన్ పార్లమెంట్ వ్యతిరేకిస్తూ ప్రకటన చేసింది.
2024లో, ఇండియాను గాజాను పోలుస్తూ ప్రకటన చేశాడు ఖమేనీ. అంటే, నేడు ఇజ్రాయెల్ లో ఏదైతే జరుగుతున్నదో, అదే ఇండియాలో కూడా జరగాలని అతని కోరిక.
అనేకసార్లు ఇండియా అంతర్గతవ్యవహారాలలో ఖమేనీ జోక్యం చేసుకుని ముస్లిములను రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడు. ఆసియా మొత్తాన్నీ, ముఖ్యంగా ఇండియాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నదే ఇతని జీవితధ్యేయం.
ఊరకే తెల్లగడ్డం పెంచి, తలపాగా పెట్టుకుని, గౌను తొడుక్కున్నంతమాత్రాన ప్రతివాడూ సెయింట్ అయిపోతాడా? ఊరకే 'శాంతి' అని అరిస్తే సరిపోతుందా? చేస్తున్న పనులేంటి?
ఇటువంటి దుర్మార్గుడు చనిపోతే, నిరసనలు చేస్తున్నారు ఇండియా ముస్లిములు.
అసలు వీళ్ళనేమనాలి?
ప్రపంచంలో ఎవడు ఎక్కడ చచ్చినా, మనకేంటి ఈ గోల?
ఎక్కడో ఎవడో చస్తే, మీకేంటి సంబంధం? మీరెందుకు రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేయాలి?
ఇండియా ముస్లిములకు అసలు తెలివనేది ఉందా?
ఇతరదేశాలకు భావదాస్యపు ఊడిగం చేయడాన్ని ఇండియాముస్లిములు ఎప్పుడు మానుకుంటారో?
ఇలాంటివాళ్లకు వంతపాడుతూ, సంతాపాలు ప్రకటిస్తున్న పార్టీలకు మనమెందుకు ఓట్లేసి గెలిపించాలి? మన శత్రువులకు వంతపాడుతూ, శత్రుదేశాలను సపోర్ట్ చేసే నాయకులు మన దేశంలో అసలెందుకుండాలి?
ఆలోచించండి.