Internal enemy more dangerous than the external

15, జులై 2023, శనివారం

చేపలు తినేవాళ్లు దైవాత్ములెలా అవుతారు? ఇస్కాన్ స్వామీజీల అజ్ఞానం

వివేకానందస్వామి చేపలు తిన్నారు గనుక ఆయన దివ్యాత్ముడు కాదని ఇస్కాన్ కు చెందిన అమోఘ్ లీలాదాస్ అనే సాధువు అన్నాడు. అంతేగాక, వివేకానందుల గురువైన శ్రీ రామకృష్ణులను కూడా విమర్శించాడు. శ్రీ రామకృష్ణులు 'యతో మత్ తతో పథ్' అని బెంగాలీలో అనేవారు. అంటే, 'ఎన్ని మతములో అన్ని మార్గాలు (మతాలన్నీ ఒకే దైవాన్ని చేరే వేర్వేరు దారులు)' అని అర్ధం. ఇది సరికాదని, అన్ని మతాలు ఒకే చోటకు చేర్చవని అమోఘ్ లీలాదాస్ అన్నాడు. ఈ వ్యాఖ్యను ఆయన బెంగాల్లోని పానీహాటి...
read more " చేపలు తినేవాళ్లు దైవాత్ములెలా అవుతారు? ఇస్కాన్ స్వామీజీల అజ్ఞానం "

1, జులై 2023, శనివారం

మా ఆశ్రమంలో మొదటి గురుపూర్ణిమ ఉత్సవం

ఈ ఊళ్ళో సాయిబాబా గుడులు ఒకటో రెండో ఉన్నాయి. వాటినుండి ఎవరో ఒక పాంప్లెట్ ను నాకు తెచ్చిచ్చారు. ఎల్లుండి గురుపూర్ణిమ గనుక ఆ సందర్భంగా గుళ్ళో జరిగే కార్యక్రమం వివరాలు అందులో ఉన్నాయి.గత వారం నుండి సాయిబాబా గుడిలో సప్తాహం  జోరుగా జరుగుతోంది. మైకులు రాత్రి పగలూ మోగుతున్నాయి. దాని ముగింపుగా గురుపూర్ణిమనాడు తెల్లవారుజామునుండి రాత్రివరకూ అనేక కార్యక్రమాలు, పూజలు, భజనలు, వ్రతాలు, సన్మానాలు గట్రా అందులో రాయబడి ఉన్నాయి.అప్పుడు...
read more " మా ఆశ్రమంలో మొదటి గురుపూర్ణిమ ఉత్సవం "