
'పంచవటి పబ్లికేషన్సు' నుండి 'ఆరు యోగోపనిషత్తులు' అనే ఇంకొక మహత్తరమైన గ్రంధమును 'ఈ- బుక్' గా నేడు విడుదల చేస్తున్నాము. ఇందులో హంసోపనిషత్, అమృతబిందూపనిషత్, అమృతనాదోపనిషత్, బ్రహ్మవిద్యోపనిషత్, త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్, మండల బ్రాహ్మణోపనిషత్ అనబడే ఆరు యోగోపనిషత్తులకు నా వ్యాఖ్యానమును మీరు చదువవచ్చు. వీటిలో హంసోపనిషత్, త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్, మండల బ్రాహ్మణోపనిషత్తులు శుక్లయజుర్వేదమునకు ...