Internal enemy more dangerous than the external

23, జనవరి 2018, మంగళవారం

జ్యోతిష్యం వాస్తు నిజమని నిరూపిస్తే 6 కోట్లు

అప్పుడప్పుడు నాకు చాలా ఈ మెయిల్స్ వస్తూ ఉంటాయి. 'ఎవరో హేతువాద సంఘం వాళ్ళు ప్రైజ్ మనీ ఎనౌన్స్ చేశారు. జ్యోతిష్యం వాస్తు నిజమని నిరూపిస్తే 6 కోట్లు ఇస్తామని అంటున్నారు. మీరు నిరూపించి ఆ డబ్బులు తీసుకోవచ్చు కదా?' అని. నేను నవ్వుకుని ఊరుకుంటూ ఉంటాను. మన తెలుగురాష్ట్రంలో ఈ ప్రైజ్ మనీ ఇప్పుడు వచ్చిందేమో? అర్ధశతాబ్దం క్రితమే ఇలాంటి చాలెంజ్ లు విదేశాలలో చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎతీస్ట్ సెంటర్స్ ఇలాంటి చాలెంజ్ లు ఎన్నో చేశాయి....
read more " జ్యోతిష్యం వాస్తు నిజమని నిరూపిస్తే 6 కోట్లు "

18, జనవరి 2018, గురువారం

నిత్య జీవితంలో ప్రశ్నశాస్త్రం - మొబైల్ చార్జర్ ఏమైంది?

ఈరోజుల్లో ఏది మర్చిపోయినా అంత కంగారు రాదుగాని, మొబైలు గాని, దాని చార్జర్ గాని మర్చిపోతే మాత్రం చాలా కంగారు పుడుతుంది. ఎందుకంటే పనులన్నీ వాటితోనే జరుగుతున్నాయి గనుక. నిన్న అర్ధరాత్రిదాకా ఒక ఫంక్షన్ లో కల్చరల్ ప్రోగ్రాం నిర్వహిస్తూ చాలా బిజీగా ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి నిద్రపోయే ముందు చూస్తే, మొబైల్ చార్జర్ కనిపించలేదు. ఈ ఫోన్ పిన్ కు అన్ని చార్జర్లూ సరిపోవు. ఆ మోడల్ ను అలా డిజైన్...
read more " నిత్య జీవితంలో ప్రశ్నశాస్త్రం - మొబైల్ చార్జర్ ఏమైంది? "

14, జనవరి 2018, ఆదివారం

త్వరలో రాబోతున్న మా పుస్తకం "మహాసౌరమ్" నుంచి కొన్నిపద్యాలు

సూర్యోపాసన మన మతంలో ఒక విశిష్టమైన అంశం. సూర్యుడు ప్రత్యక్షదైవం. అంటే ప్రతిరోజూ మనకు కళ్ళెదురుగా కనిపించే దైవం. సూర్యుని సకల దేవతాస్వరూపునిగా స్తుతించింది వేదం. భౌతికవాదులకూ నాస్తికులకూ సూర్యుడు ఒక మండుతున్న నిప్పుల ముద్ద కావచ్చు. కానీ అదే అగ్నిగోళం ఇచ్చే వేడితోనే వాళ్ళూ బ్రతుకుతున్నారన్న స్పృహ కొంచెం ఉంటే, దానినుంచి కృతజ్ఞత పుడుతుంది. ఆ కృతజ్ఞతకు మరో పేరే భక్తి. వారు నిత్యం పొందుతున్న సహాయం...
read more " త్వరలో రాబోతున్న మా పుస్తకం "మహాసౌరమ్" నుంచి కొన్నిపద్యాలు "

9, జనవరి 2018, మంగళవారం

నేనెవర్ని మరి?

వేదన నా తల్లి - వేడుక నా తండ్రి బాధ నా తల్లి - భ్రమ నా తండ్రి నేనెవర్ని మరి? విషాదం నా తల్లి - విలాసం నా తండ్రి విలాపం నా తల్లి - వినోదం నా తండ్రి నేనెవర్ని మరి? ఆచారం నా తల్లి - అనాచారం నా తండ్రి గుట్టుదనం నా తల్లి - కట్టులేనితనం నా తండ్రి నేనెవర్ని మరి? అవమానం నా తల్లి - అహంకారం నా తండ్రి ఆప్యాయత నా తల్లి - అవకాశవాదం నా తండ్రి నేనెవర్ని మరి? కారుణ్యం...
read more " నేనెవర్ని మరి? "

E Jhuki Jhuki Nigahen - Mehdi Hassan

Ye Jhuki Jhuki Nigahen అంటూ మెహదీ హసన్ మధురంగా ఆలపించిన ఈ గీతం ఒక ఘజలే అయినప్పటికీ  Paalki అనే పాకిస్తానీ సినిమాలో కూడా చిత్రీకరించబడింది. ఈ సినిమా 1975 లో వచ్చింది. ఈ గీతంలో జెబా, మహమ్మద్ అలీ నటించారు.ఈ గీతంలో ఘజల్ రాగాలాపనలూ ఖవ్వాలీ దరువులూ కలగలిసి ఉంటాయి. నా స్వరంలో కూడా ఈ మధుర ప్రేమగీతాన్ని వినండి. సరిగా అర్ధం చేసుకుంటే ఇదీ ఒక ఆధ్యాత్మిక గీతమే మరి. Singer:-- Mehdi Hassan Karaoke...
read more " E Jhuki Jhuki Nigahen - Mehdi Hassan "

6, జనవరి 2018, శనివారం

Ranjish Hi Sahi - Mehdi Hassan

రంజిష్ హీ సహీ దిల్ హి దుఖానే కె లియే ఆ.... అంటూ మెహదీ హసన్ మధుర స్వరంలోనుంచి మృదు మధురంగా జాలువారిన ఈ ఘజల్ ఎన్నటికీ మరపురాని మధుర గీతాలలో ఒకటి. త్యాగరాజ కృతులలో పంచరత్న కీర్తన ఎలాంటిదో ఘజల్స్ లో ఈ పాట అలాంటిది. ఈ ఘజల్ ను తిప్పి తిప్పి ఎన్నో రకాలుగా పాడవచ్చు. రకరకాల సంగతులతో దాదాపుగా అరగంట సేపు ఇదే పాటను పాడిన వాళ్ళున్నారు. మెహదీ హసన్ ఈ పాటను తిప్పి తిప్పి ఎన్ని రకాలుగా పాడాడో వింటే ఎంతో ఆనందం...
read more " Ranjish Hi Sahi - Mehdi Hassan "

2, జనవరి 2018, మంగళవారం

హిందూ దేవాలయాలు ఎందుకు ధ్వంసం చెయ్యబడ్డాయి?

మొన్నొకాయన నాతో మాట్లాడుతూ ఈ పోస్టును వ్రాయడానికి నాంది పలికాడు. 'అమెరికాలో ఎక్కడ బడితే అక్కడ హిందూ దేవాలయాలు వెలుస్తున్నాయి. చూచారా ఇదెంత మంచి శుభ పరిణామమో?' అన్నాడు. 'ఆ విషయం నీకెలా తెలుసు?' అడిగాను. 'ఈ మధ్యనే అమెరికాలో ఆర్నెల్లు ఉండి వచ్చాను. అప్పుడు చూచాను. ప్రతి స్టేట్ లోనూ మన గుళ్ళున్నాయి. అంతేకాదు. ఒక్కో ఊరిలోనైతే అయిదారు దేవాలయాలున్నాయి. ఇంకా కడుతున్నారు.' అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. 'సరే...
read more " హిందూ దేవాలయాలు ఎందుకు ధ్వంసం చెయ్యబడ్డాయి? "

1, జనవరి 2018, సోమవారం

Usne Jab Meri Taraf Pyar Se - Mehdi Hassan

Usne Jab Meri Taraf Pyar Se అంటూ మెహదీ హసన్ తన గంధర్వ స్వరంలో ఆలపించిన ఈ రొమాంటిక్ ఘజల్ చాలా మధురమైన గీతం. ఎందుకంటే దీని భావం చాలా లోతైనది, రాగం చాలా మధురమైనదీ కాబట్టి. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది పిచ్చి ప్రేమికులను కదిలించిన గీతం. పిచ్చి అని ఎందుకన్నానంటే వాళ్ళు భ్రమలో ఉండి దానినే నిజం అనుకుంటూ ఉంటారు గాబట్టి. 'ప్రేమ' అనే పదానికి ఈలోకంలో అర్ధం లేకపోయినా దానినే ప్రేమ అనుకుంటూ ఉంటారు...
read more " Usne Jab Meri Taraf Pyar Se - Mehdi Hassan "