అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

29, డిసెంబర్ 2023, శుక్రవారం

జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు?

'జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు? మేము కూడా అటెండ్ అవుదామని అనుకుంటున్నాము' అని అడుగుతూ అనేకమంది మెయిల్స్ ద్వారా, ఇతరత్రా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వారందరికోసం ఈ పోస్ట్.మిగతా అనేకమంది లాగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక డబ్బు సంపాదించే మార్గంగా చూడటం మా విధానం కాదు. కనుక, కోర్సులంటూ పెట్టి, కమర్షియల్ అస్ట్రాలజీని మేము నేర్పించము. సమాజంలో ఇప్పుడున్న దొంగలు చాలు. క్రొత్తవాళ్ళని తయారు చేయవలసిన పని మాకు లేదు.'మరి మీ జ్యోతిష్య విధానాన్ని...
read more " జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు? "

26, డిసెంబర్ 2023, మంగళవారం

First spiritual retreat in our Ashram

డిసెంబర్ 23, 24, 25 తేదీలలో మొదటి ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం మా ఆశ్రమంలో జరిగింది.  ఆంధ్రా. తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుండి సభ్యులు హాజరయ్యారు. దుబాయ్ నుండి ఒక సభ్యుడు రాగలిగాడు.మూడురోజుల పాటు జరిగిన ఈ సమ్మేళనంలో పంచవటి సాధనామార్గంలో వీరిని ప్రవేశపెట్టి  మా సాధనావిధానాన్ని పరిచయం చేయడం, ప్రాధమిక  దీక్షలను ఇవ్వడం జరిగింది.  ఇది గత 40 ఏళ్లుగా నేను నడచి, సర్వసమగ్రంగా...
read more " First spiritual retreat in our Ashram "

24, డిసెంబర్ 2023, ఆదివారం

మా 62 వ పుస్తకం 'స్వర చింతామణి ' విడుదల

వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు మొదలై, నిన్నటి నుండి మా ఆశ్రమంలో మొదటి  స్పిరిట్యువల్ రిట్రీట్ జరుగుతున్నది. ఇది మూడు రోజులపాటు జరిగే కార్యక్రమం. ఇంతకు ముందు పంచవటి సంస్థలో ఎన్నో రిట్రీట్స్ జరిగినప్పటికీ, ఆశ్రమం మొదలైన తరువాత జరుగుతున్న మొదటి రిట్రీట్ మాత్రం ఇదే.ఈ రిట్రీట్ లో భాగంగా ఈ రోజున మా క్రొత్తపుస్తకం 'స్వర చింతామణి' ని విడుదల చేస్తున్నాము. ఇది శ్వేతకేతుయోగిచే రచించబడిన ప్రాచీన స్వరశాస్త్ర గ్రంధము. దీనికి నా వ్యాఖ్యానమును...
read more " మా 62 వ పుస్తకం 'స్వర చింతామణి ' విడుదల "

18, డిసెంబర్ 2023, సోమవారం

ఆశ్రమం ప్రారంభోత్సవ వీడియోలు

'పంచవటి యోగాశ్రమం' ప్రారంభోత్సవ వీడియోలను మా యూ ట్యూబ్ ఛానల్లో ఇక్కడ చూడండిhttps://youtu.be/Y1wEuYu4SOchttps://youtu.be/fzfEJCy1z...
read more " ఆశ్రమం ప్రారంభోత్సవ వీడియోలు "